గణపతిముని చరిత్ర సంగ్రహం/కృతజ్ఞతలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కృతజ్ఞతలు

ఈ గ్రంథ రచనకు మాప్రార్థన మన్నించి పూనుకొన్న గురువర్యులు శ్రీ పోలూరి హనుమజ్జానకి రామశర్మ గారికి, ఆదరముతో శ్రీముఖము అందించి గ్రంథ ప్రాశస్త్యాన్ని ఇనుమడింపజేసిన శ్రీ శ్యామచరణ బాబా గారికిన్నీ, నాయన కపాలి చిత్రాలను అందజేసిన శ్రీ యం. పి. పండిట్ (శ్రీ అరవిందాశ్రమం) గారికి, అందముగా ముద్రించిన ఆరో ప్రెస్ వారికి, సహకరించిన శ్రీ బి. నరసింహయ్య గారికి కృతజ్ఞతాంజలులు.

---రావినూతల శ్రీరాములు