గట్టు కాడ ఎవరో

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

బంగారు పంజరం (1968) సినిమా కోసం దేవులపల్లి కృష్ణ శాస్త్రి రచించిన లలితగీతం.


పల్లవి:

గట్టుకాడ ఎవరో చెట్టునీడ ఎవరో

నల్లకనుల నాగసొరము ఊదేరు ఎవరో || గట్టు ||


చరణం: ఓ...ఓ... ఆ....ఆ...