కురాన్ భావామృతం/ముద్రిత పుస్తకం ముందు పేజీ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఖుర్‌ఆన్‌ భావామృతం

భావానువాదం - అబుల్‌ ఇర్ఫాన్‌


ఇస్లామిక్‌ రిసోర్స్‌ సెంటర్‌, సహారా కాంప్లెక్స్‌-106, పత్తర్‌గట్టి, హైదరాబాద్‌-2 91-919441515414

మూల్యం............................................రూ.120/-


Name of the Title: Qur'an Bhavamrutham (Telugu) (Meaning of the Holy Qur'an)
Translation of the Text meaning with foot notes: ABUL IRFAN
Checking of Text Translation with Original Text:
(1) Moulana Mohammed Omeri, M.A., M.Phil (See P. 909), Hyd.
(2) S.M. Quadri, HeadMaster
(3) Hafiz, Moulvi S.M.Rasool, Jamiatul Qur'an, Hyderabad
Editing and Proof reading: (1) Abdul Wahed (Telugu) (Sub-Editor, Geeturai Weekly)
Opinion On Over all Translation:
(1) S.M. Mallick, Editor, Geeturai Weekly, Hyderabad
(2) Moulana Qalid Saifullah, Rahmani, Hyderabad
All rights reserved with: Islamic Resource Centre
First Edition 1000 Copies : (Novamber-2011)
Published by: Islamic Resource Centre, Hyderabad-2, Ph: 9441515414
Type set by: Alifain, IRC Graphics, Hyd-2
Price: Rs. 120/-
సత్యాన్వేషకులకు ఓ సదవకాశం
ఇస్లాం ఓ సమగ్రమైన జీవనవ్యవస్థ. ఇది సృష్టికర్త తనప్రవక్తల ద్వారా మనకు పంపిన సంపూర్ణ సంవిధానం. కాని ఈనాడు ఇస్లాం అనుచరులైన ముస్లింలు దీన్ని పూర్తిగా ఆచ రించకపోవడం వల్ల, మరోవైపు జాత్యహంకారులైన మతదురభిమానులు వ్యాపింపజేసిన అపోహలవల్ల సత్యాన్వేషకులకు ఇస్లాంను సరిగా, పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టమై పోయింది. అనువాదాల భాషాశైలి కూడా అన్వేషకులకు ఆసక్తి కల్గించలేకపోతోంది. ఇప్పుడు తెలుగువారి కోసం తేటతెలుగులో ఇస్లాం గురించి సరైన, సమగ్ర సమాచారం అందజేయడానికి “ఇస్లామిక్‌ రిసోర్స్‌ సెంటర్‌” నడుం కట్టింది. పాఠకులే న్యాయ నిర్ణేతలు. మీఅభిప్రాయాలు 9441515414 ద్వారా తెలియజేయగలరు.