కనుగొంటిన్ కనుగొంటి జానకిని
స్వరూపం
చిత్రం: సంపూర్ణ రామాయణం (1972)
రచన: గబ్బిట వెంకటరావు
గానం: ఘంటసాల
సంగీతం: కె.వి.మహదేవన్
మత్తేభవిక్రీడితము
- కనుగొంటిన్ కనుగొంటి జానకిని శోకవ్యాకుల స్వాంతనా
- జననిన్ రావణు లంకలో, వనములో, ప్రత్యర్ధి కూటంబులో
- అనిశంబున్ భవదీయ దివ్య పద పద్మా రాధనా దీక్షయై
- దినముల్ లెక్కిడుచుండె మిమ్ముగన తండ్రీ! రామచంద్ర ప్రభూ!