ఒప్పులకుప్పా వయ్యారిభామ పాట
స్వరూపం
ఒప్పులకుప్పా వయ్యారి భామా
బావిలో కప్పా చేతిలో చిప్పా
రోట్లో తవుడు నీ మొగుడెవరు?
గూట్లో రూపాయ్ నీ మొగుడు సిపాయ్
సన్నాబియ్యం చాయపప్పు
మినపాపప్పు మెరికాబియ్యం
పాలు నెయ్యోసి పాయసం ఒండూ
నీ మొగుడు దింటే ఆనంద మంటే