ఒక్కమాట..కవితత్వాలు/వల్లూరు మురళి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తెలుగు ఉపాధ్యాయుడు,

శ్రీకాకుళం


http://www.facebook.com/valluru.murali

Ph: 094 40 344601, 073 86 139863


మధుమాసపు వెన్నెలలో...
మరుమల్లెల జల్లులలో...
మదిని దోచిన చిన్నది...
ఎచట దాగి యున్నది!!
ఇదీ ఇతని అక్షరాల ఆరాటం

కవిని కలల కాల్చనిక లోకంలో
కాసేపు విహరించాలంటున్నాయి.
అయినా ఈ సత్యవాది..
స్నేహాన్ని అవినీతితోనూ పోల్పుతున్నాడు ..
స్నేహం అనవరతం... నిలచి ఉండాలన్న తపనలో...
ఎంతటి సార్వజనీన సత్యం!!

'అ' తో మొదలయ్యే మంచీ-చెడు అన్నీ
శాశ్వతాలే కదా!! మీ అక్షరాల్లా..

ఈ గిజిగాడు కడుతున్న
గుజ్జన గూటికి
రెక్కలు తొడిగి ఎగిరే ఊహలు...
సన్నని ఈనెలై సహకరిస్తున్నాయి