ఉగ్గు పాల పాటలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఉ ఊ ఉంగన్నా ఉగ్గుపాలూ ఇందన్నా గంటెడు ఉగ్గే కలవయ్యా చప్పున గప్పున మింగయ్యా