Jump to content

ఆంధ్ర గ్రంథాలయం

వికీసోర్స్ నుండి
సంపుటం 1 మాసం సంవత్సరం సంపుటం 2 మాసం సంవత్సరం
సంచిక 1 సెప్టెంబరు 1939 సంచిక 1,2 జనవరి, ఏప్రిల్ 1941
సంచిక 2 డిసెంబరు 1939 సంచిక 3,4 జులై, అక్టోబరు 1941
సంచిక 3,4 మార్చి, జాన్ 1940 ఈ పత్రిక ప్రచురణ ఇక్కడితో ఆగిపోయింది.

ఈ పత్రికను ఆంధ్రగ్రంధాలయం పేరుతో 1939 సెప్టెంబరు - 1941 అక్టోబరుల మధ్య కాలంలో ఆంధ్రాంగ్ల భాషలలో త్రైమాసికగా ఆంధ్ర దేశ గ్రంథాలయ సంఘం, బెజవాడ నిర్వహించింది.
తరువాత అదే సంఘం "గ్రంథాలయ సర్వస్వము" పేరుతో తిరిగి 1948 జనవరి నుండి ప్రచురణ ప్రారంభం చేసింది. గ్రంథాలయ సర్వస్వం పత్రిక నిర్విఘ్నంగా ప్రచురితమౌతున్నది.