సూచిక చర్చ:Naa Kalam - Naa Galam.pdf/యూనికోడ్ కన్వర్షన్ రహ్మనుద్దీన్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీసోర్స్ నుండి

పీడీఎఫ్ నుండి తీసుకొనబడిన పాఠ్యం కనుక కొన్ని చోట్ల పాఠ్యం ముక్కలవుతుంది.
ఆధునిక జీవిత చరిత్రకారులలో అగ్రగణ్యుడు.- శ్రీ గొట్టిపాటి బహ్మ్రయ్య

ఆంధ్రప్రదేశ్ శాసన మండలి అధ్యక్షులుప్రధాని నెహ్రూపశ్న్ర :నా కలం - నా గళం(ఆత్మ కథానం)ఎవరీ తుర్లపాటి?1952లో శ్రీ తుర్లపాటి ప్రధాని నెహ్రూకు వ్రాసిన రెండు లేఖలనుచూచిన తరువాత ఆయన ఆనాటి కేంద్రా కార్మిక శాఖ మంత్రి, ఆంధ్రుడైన శ్రీవి.వి. గిరిని ఎవరీ తుర్లపాటి ? అని ప్రశ్నించారట.ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక ప్రచారకులు శ్రీ గణపతి సచ్చిదానందాస్వామిజీ శ్రీ తుర్లపాటి ఉపన్యాసం విని ముగ్ధులై, శ్రీ తుర్లపాటిచే మైసూరు,విజయవాడ, ఢిల్లీ, బెంగుళారు, మద్రాసు మున్నగు నగరాలలో నూరుకుపైగా ఉపన్యాసాలు చేయించారు. నల్ల (మంచి) స్పీకర్‌ అని ఆయన తమిళశ్రోతలకు తుర్లపాటిని పరిచయం చేశారు.తుర్లపాటి పెళ్ళి ఫొటో - కుటుంబ సభ్యులతోపద్మశ్రీడాక్టర్ తుర్లపాటికుటుంబరావుశ్రీ సుందార శేషమాంబ పబ్లికేషన్స్‌విజయవాడ - 520 010✯✯✯140�నా కలం - నా గళం (ఆత్మకథానం)పద్మశ్రీ తుర్లపాటికుటుంబరావుప్రధామ ముద్రాణ : 2012 ఫిబ్రవరిప్రతులు: 2000మూల్యంతీసుకున్న విషయాన్ని వ్యాసంగా, ఉపన్యాసంగా ్వ్చదిదాడ్ద ం లో విశిష్ట శెలిౖ నిసంతరించుకున్న మేటి మిత్రుడు తుర్లపాటి. ఆయన పరమ భావుకుడు,వ్యాసకర్త, స్నేహశీలి.- పద్మాభూషణ్‌ జ్ఞాన పీఠ అవార్డు గహ్రీత,డాక్టర్ సి. నారాయణ రెడ్డినేను ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా వున్నప్పుడు శ్రీ తుర్లపాటి నా ఉపన్యాసాన్నితెలుగులోకి తర్జుమా చేశారు. నేను అరగంట సేపు ఆపకుండ ఇంగ్లీషులోఉపన్యసించిన తరువాత ఆయన నా ఉపన్యాస సారాంశాన్ని తెలుగులోకి45నిమిషాల సేపు అనువదించారు ! నా సుదీర్ఘమైన ఉపన్యాసాన్ని ఆయనఎలా జ్ఞాపకం పెట్టుకుని, పునశ్చరణ చేయగలిగారా ? అని నాకు ఆశ్చర్యంకలిగింది.: రూ|| 100- శ్రీ ఆర్‌.డి. భండరేఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్‌తుర్లపాటి మనకు గర్వకారకుడు. తెలుగు వారిలో ఆయన మణిపూసవంటివాడుప్రచురణ:విజయవాడ - 520 010ముద్రాణ- శ్రీ జి.వి.జి. కృష్ణమూర్తిశ్రీ సుందార శేషమాంబ పబ్లికేషన్స్‌: విశ్వాటైప్‌ ఇనిస్టిట్యూట్‌కాంగ్రెస్‌ ఆఫీస్‌ రోడ్‌విజయవాడ - 520 002ఇండియా మాజీ ఎలక్షన్‌ కమీషనర్‌ప్రధానికి ఇలాంటి సమర్థుడైన అనువాదాకుడు అవసరం. ప్రధానిఇందిరాగాంధి ఆంధ్రా పదశే ్‌ పర్య టనలో శ్రీ తురప్ల ాటి అనువాదాకు డుగా వుంటేఆమె సంతోషిస్తారు.- శ్రీ రాజేష్‌ పైలట్‌కేంద్రామంత్రిప్రొఫెసర్‌ ఆఫ్‌ ప్రొఫైల్స్‌- ఒక పస్రిద్ధా జర్నలిస్టు139�నిమిషాల సేపు మాట్లాడే అవకాశం నాకు కలిగినప్పుడు రాష్ట్రాన్నిఎదుర్కొంటున్న సమస్యలపై ఆయనకు గల పరిజ్ఞానాన్ని చూచి ఆశ్చర్యపడ్డను.ఆయన సూచనలు, సలహాలు నాకెంతో ఉపయోగపడ్డయి.- శ్రీ హెచ్‌.సి. సరీన్‌ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ మాజీ సలహాదారుఆంధ్రా, తదితర మహానాయకుల జీవితాలను గురించి శ్రీ తుర్లపాటికుటుంబరావు వ్రాసిన వ్యాసాలు మణిపూ సలవంటివి. జీవితాంతం వ్యకుల్త ను,సమస్యలను సమగ్రంగా అధ్యా యనం చేయ గలవారే ఇలాంటి ప్రయాె జనకరవ ుె నౖరచనలు చేయగలరు.అందువల్లనే శ్రీ తురప్ల ాటి కుటుంబరావుకు మద్రాసు సాహిత్య క ంద్రాంవారు వ్యాస విద్యా విశారద'ా ' బిరుదు ప్రదానం చేసున్త ా్నరు . శ్రీ కుటుంబరావురచనలు మరింతగా వ్యాప్తిలోకి రావడం అవసరం.- మదాస్రు సాహిత్య కేందాంజాతీయ, అంతర్జాతీయ రాజకీయాలను లోతుగా పరిశోధించి, పరిశీలించి,ఆయా రాజకీయ వేత్తల మనస్తత్వాలను వాస్తవంగా బేరీజు వేయడంలోతుర్లపాటికి తుర్లపాటే సాటి.- డాక్టర్ వై.యస్‌. రాజశేఖర రెడ్డిఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రితెలుగు వారికి గర్వకారకుడు తుర్లపాటి- శ్రీ నారా చందాబ్రాబు నాయుడుమాజీ ముఖ్యమంత్రి138నా ముందు మాటనన్ను ఆత్మ కథా రాయాలని పదే పదే పెద్దాలు - డాక్టర్ బెజవాడగోపాలరెడ్డి గారి దాగర్గ నుంచి నా సన్మాన సబలè లో పాల్గొన్న ప్రముఖు లెందారోఎప్పటి కపు ్పడు నాపై ఒత్తిడి తెసూ న్త వే ున్నారు . అయితే, 'ఆత్మ కధ రాయడనికిఅంత కథా నావద్దా లేదే!' అని ఆ పెద్దాలతో వినమ్రతతో చెబుతూ వచ్చాను!కాని, ఇటీవల జర్నలిస్టు మిత్రులనేకమంది, కొందారు రాజకీయప్రముఖులు ఎందారో రాజకీయ , సినీ, సాహితీ ప్రముఖులతో మీరు కలిసివొ లిసితిరిగారు . ప్రధాను, ముఖ్యమంత్రు లందా రి తో మీకు స ని ్నపి ా తసంబంధాలున్నాయి. ఆ సందార్భంగా మీకు ఎన్నో అనుభవాలు, ఆసక్తికరసంఘ టనలు ఎదురైవుంటాయి. మీకు మాత్రమేతెలిసి, ఇతరు లకు తెలియనిఎన్నో వింతలు, విశేషాల భాండగారం మీ వద్దా వున్నది. అవి ఎవ్వరికీతెలియకూడదానా మీ వుద్దేశం? అవి మీకు మాత్రమే పరిమితం కావాలనామీ అభిప్రాయం? మీ తదానంతరం వాటిని ఎవరు చెప్పగలరు? అంటూవచ్చారు.కాగా, ఇటీవలనే నేను ఒక పెద్దాల సమావేశంలో ఆంధ్రాపత్రికమాజీ సంపాదాకులు, 90 సంవత్సరాల పాత్రికేయ భీష్మాచార్యులు శ్రీ మద్దాలిసత్య నారాయణ శర్మ గారిని, ఇంకా దాదాపు అదే వయస్సులో వున్న పాత్రికేయప్రముఖులను, మేధావులను కలిశాను. అక్కడ పిచ్చాపాటి మాట్లాడే సమయంలోవారికి జ్ఞాపకంలేని, రాని కొన్ని విషయాలను నేను అందించేసరికి శ్రీ శర్మగారు అలాంటి, అందారూ మరచిపోయిన సమాచారాన్ని, విశేషాలను మీరేచెప్పగలరు. మీరు ఆత్మకథా రాస్తే, మా అందారికీ ఎంతో ఉపయోగకరంకాగలదు అనే సరికి నేను నా కధ ఏ పాటిదనిా ఆత్మ కధ రాయమంటారు?అని మళ్లీ పాత ప్రశ్ననే వేశాను!3