శ్రీ వేంకటేశ్వర స్తుతి రత్నమాల/సిద్దిరాజు తిమ్మరాజు
Appearance
>8 இ. సిద్దిరాజు తిమ్మరాజు [ఈతడు 18-వశతాబ్దమువాఁడు, ఆళియరామరాయల మేనల్లుఁడు, కొండవీటి ప్రభువు. తండ్రి ఓ బళరాజు, తల్లి పేరెఱుఁగరాదు. ఆళ్వారాచా ర్యుల వర్ణన మిందలి యితివృత్తము. ప్రొఢమైన కవిత్వము. మంగళగిరి నృసింహస్వామి కంకితమీయబడినది, ఇతర కృతులెఱుంగరావు. పరమయోగీవిలాసము ல்ா వినతులకొనఁగఁ దాల్చిన శాంతరసమున నడుగులఁ గటకపీూరాంకు లమరఁ గటి నిడ్డకేల్లమ్మిఁ గడు రాలి క్రమ్ముపు ప్పొడివోలెఁ బసిఁడిపచ్చడము దనర నార్తల కిదియ దిక్కని తనపాదద్వ యము చూపుగతి వరహ స్త్ర మమరఁ గడుదయాదృష్టిఁ దెల్పెడుతటిల్ల తరీతి 8) )רי హృదయస్థలిని లవ్నీ యింపు నెఱప గీ|| నాననేందుసుధాధార లనఁగ దార హారవల్లులు నురమున నలరుచుండc జారు మకుటాభిశోభియు శంఖచక్ర హృద్యపార్శ్వుండు మా వేంకపేశ్వరుండు.