Jump to content

శ్రీ లలితా మూలమంత్ర కవచం

వికీసోర్స్ నుండి

అస్య శ్రీ లలితా కవచ స్ప్తవరత్న మంత్రస్య ఆనందభైరవి ౠషిః

అమృత విరాట్ చందః శ్రీ మహాత్రిపురసుందరీ లలితా పరాంబా దేవతా,

ఐం, బీజం, హ్రీం, శక్తిః, శ్రీం కీలకం, మమ శ్రీ లలితాంబా ప్రసాదసిధ్యర్ధే

శ్రీ లలితాకవచస్తవరత్నమంత్రజపే వినియోగః ఐమ్-అంగుష్టా - భ్యాం నమః

హ్రీం -తర్జనీభ్యాం నమః, శ్రీం-అనామికాభ్యాం నమః శ్రీం-మధ్యభాగ్యాం నమః

హ్రీం కనిష్ఠకాభ్యాంనమః ఐం -కరతలకర పృష్ఠ్యాంభ్యాం నమః

ఐం హృదయాయ నమః హ్రీం శిరసేస్వాహా - శ్రీం శిఖాయైవషట్ ;

శ్రీం- కవచాయహుం హ్రీం నేత్రత్రయాయావౌషట్;

ఐమ్-అస్త్రాయ ఫట్; భూర్భువస్సురోమితి దిగ్భందః

ధ్యానం :-

శ్రీవిద్యాం పరిపూర్ణ మేరుశిఖరే బిందు త్రికోణే స్థితాం

వాగీశాది సమస్తభూతజనీం మంచే శివాకారకే

కామాక్షీం కరుణా రసార్ణవమయీం కామేశ్వరాంక స్థితాం

కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీబ్రహ్మవిద్యాంభజే | 1

పంచపూజాం కృత్యా యీని ముద్రాం ప్రదర్శ్య

కకారః పాతు శీర్షం మే ఏకారః ఫాలకంసదా

ఈ కారః చక్షుషీపాతు శ్రోత్రేరక్షే ల్లకారకః 2

హ్రీంకారః పాతు నాసాగ్రం వక్త్రం వాగ్భవ సంజికః

హకారః పాతు కంఠమే సకారః స్కంధదేశకం 3

కకారో హృదయం పాతు హకారో జఠరంతథా

లకారో నాభిదేశంతు, హ్రీంకారః పాతు గుహ్యకం 4

కామకూటస్సదా పాతు కటిదేశం మమావతు

సకారః పాతు చోరూ మే కకారః పాతుజానునీ 5

లకారః పాతు జంఘేమే హ్రీంకారః పాతు గుల్ఫకౌ

శక్తికూటం సదాపాతు పాదౌరక్షతు సర్వదా 6

మూలమంత్రన్త్రకృతం చైతత్కవచం యో జపేన్నరః

ప్రత్యహం నియతః ప్రాత స్తస్యలోకా వశంవదాః

దేవీస్తుతి:-

సర్వమంగళమాంగల్యే శివే సర్వార్ధసాధికే

శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే

మధుకైటభవిద్రావవిధాత్రి వరదే నమః

రూపం దేహి జయం దేహి యశోదేహి ద్విషోజహి

మహిషాసురసంహార విద్రాతి వరదే నమః

ధూంరలోచనరద్పఘ్ని విధాత్రి వరదే నమః రూపం

రక్తబీజకులచ్చేత్రి చణ్ణముణ్ణవిమర్ధిని రూపం దేహి

నిశుమ్భమధిని విధాత్రి వరదే నమః రూపం దేహి

నిసుంభ శుంభ మధిని తథా ధూంరాక్షమర్ధిని రూపం

వందితాజ్ఘ్రయుగేదేదేవైర్దేవి సౌభాగ్యదాయిని రూపం

అచిన్యరూప చరితే సర్వశత్రువినాశినీ రూపందేహి

న తేభ్యస్సర్వదా భక్త్యా చణ్డికే దురితాపహే రూపం

స్తువద్భ్యోభక్తిపూర్వంత్వాం చణ్డికే వ్యాధినాశిని రూపం

చణ్డికే సతతం యేత్వామర్చయ న్తీహభక్తితః రూపం

దేహి సౌభాగ్యమారోగ్యం దేహి దేవి పరం సుఖం రూపం

విధేహి ద్విషతాంనాశం విధేహి బలముచ్చకైః రూపం

దేహిమేదేవి కల్యాణం దేహిమే విపులాం శ్రియం రూపం

సురాసురశిరోరత్న నిఘృష్టచరణాంబుజే రూపం

ప్రచండదైత్యదర్పఘ్ని చణ్డికే ప్రణతాయ మే రూపం

విద్యావ న్తం యశశ్వంతం లక్ష్మీవ న్తంచమాంకురు రూపం

చతుర్బుజ చతుర్వక్తసంస్తుతే పరమేశ్వరి రూపం

కృష్ణేన సంస్తుతేదేవి శశ్వద్భక్త్యా త్వమబ్బి కే రూపం

హిమాచలస్తుతే నాథసంస్తుతే పరమేశ్వరి రూపం

ఇంద్రాణీసతసద్భావపూజితే దైత్యదర్పవినాశిని రూపందేహి

దేవిప్రచణ్డర్దోర్దండ దత్తానన్దోదయాంవితే రూపం

దేవి భక్తజనోద్దామ దత్తానందోదయాంవితే రూపం

పుత్త్రాన్‍దేహి ధనం దేహి సర్వాంకామాంశ్చ దేహి మే

పత్నీం మనోరమాందేహి యశోదేహి ద్విషో జహి

తారిణీం దుర్గసంసారసాగరస్య కులోద్భవాం

ఇదం స్తోత్రం స్త్రోత్రం పఠిత్వాతు మహాస్తోత్రం పఠేన్నర

సతు సప్తశతీశతీసన్యావర మాప్నోతి సంపదః

దేవ్యపరాధ స్తోత్రరత్నం

[మార్చు]

సమంత్రం నీ యంత్రం తదపిచ న జానేస్తుతి మహో

న చాహ్వానం ధ్యానం తదపి చ నజానేస్తుతి కథాం

న జానే ముద్రాస్తే తదపిచ నజానే విలపనం

పరంజానేమానే మాతస్త్యదనుసరణం కష్టహరణం 1

విధేరజ్నానేన ద్రవిణవిరహేణాలసతయా

విధేయాశక్య త్వాత్తవచరణయోర్యా చ్యుతిరభూత్

తదేతత్‍క్షంతవ్యం జనని సకలోద్దారిణి శివే

కుపుత్రో జాయతే క్వచి దపి కుమాతా న భవతి 2

జగన్మాతర్మాతస్తవ చరణసేవా న రచితా

నవాదత్తం దేవిద్రవిణమపిభూయ స్తవమయా

తథాపి త్వం స్నేహం మయి నిరుపమం యత్ప్రకురుషే

కుపుత్రో జాయేత క్వచి దపి కుమాతా న భవతి 3

పృథివ్యాం పుత్రాస్తే జనని బహువస్సంతి సరళా

పరం తేషాంమధ్యే విరళవిరళో హం తవ సుతః

మదీయోయం త్యాగ స్సముచితమిదం నీ తవ శివే

కుపుత్రో జాయేత క్వచి కుమాతో న భవతి 4

పరిత్యక్తా దేవా వివిధతర సేవాకులతయా

మయా పంచాశీతే రధికమపనీతేతు వయసి

ఇదానీం నోమాత స్తవయది కృపా నాపిభవితా

నిరాలంబో లంబోదరజనని కం యామిశరణం 5

శ్వపాకో జల్పకో భవతి మధుపాకోపమగిరా

నిరాంతకో రంకో విహరతి చిరంకోటితనకైః

తవాపర్లేకర్ణే విశతి మనువర్ణే ఫలమిదం

జనః కో జానీతే జననీ జపనీయం జపవిధౌ 6

చితాభస్మాలేపో గరళమశనం దిక్పటధరో

జటాధారీ కంఠే భుజగ పతిహరీ పశుపతిః

కపాలీ భూతేశో భుజతిజగదీశైక పదవీం

భవాని త్వత్పాణిగ్రహణపరిపాటీఫలమిదం 7

న మోక్షోస్యాకాంక్షా భవతి భవావాంచాపి చ నమే

న విజ్నానాపేక్షా శశిముఖి సుఖేచ్చాపి న పునః

అతస్త్యాం యాచేహం జనని జననం యాతు మమవై

మేడానీరుద్రాణీ శివ శివ భవానీతి జపతః 8

నారాధితాసి విధినా వివిధోపచారైః

కిం రూక్షచింతనచయై ర్నకృతం వచోభిః

శ్యమే త్వమేవ యది కించన మయ్యనాథే

ధత్సే కృపా ముచితమంబ పరం తథైవ 9

ఆపత్సుమగ్నస్స్మరణం త్వదీయం కరోమి

దుర్గే కరుణాఋణవే శివే నైతచ్చఠత్వం

మమదాపయత్వం క్షుధాతృషార్తా జననీం

స్మరంతి జగదంబ విచిత్రమత్రకింపరిపూ

కరుణాస్తి చేన్మయి అపరాధపరంపరావృతం

నహి మాతా సముపేక్షతే సుతం

ఇతి మచ్చంకరాచార్య విరచితం దేవ్యపరాధ సోత్రరత్నం