శ్రీసాయి అష్టోత్తర శతనామావళి
Wikisource నుండి
- ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః
- ఓం గురుదేవ దత్తాత్రేయాయ నాయినాథాయ నమః
- ఓం విశ్వ ప్రాణాయ సాయినాథాయ నమః
- ఓం పంచభూతాత్మ స్వరూపాయ నమః
- ఓం ప్రాణలింగ స్వరూపాయ నమః
- ఓం విశ్వలింగాయ నమః
- ఓం బహిరంతర్వ్యాపినే నమః
- ఓం దేహస్థ పృథివ్యాపస్తేజో వాయురాకాశ స్వరూపాయ నమః
- ఓం చిద్రూపాయ నమః
- ఓం చైతన్య లింగాయ నమః
- ఓం సర్వవ్యాపినే నమః
- ఓం దిగంబరాయ నమః
- ఓం కేవలాయ నమః
- ఓం విశ్వసాక్షిణే నమః
- ఓం సర్వజీవ స్వరూపాయ నమః
- ఓం నామరూప రహితాయ నమః
- ఓం సర్వనామరూపిణే నమః
- ఓం విశ్వ రూపాయ నమః
- ఓం విరూపాయ నమః
- ఓం విరూపాక్షాయ నమః
- ఓం నిర్గుణాయ నమః
- ఓం నిశ్వలాయ నమః
- ఓం చంచలాయ నమః
- ఓం అరిషడ్వర్గ వినాశకాయ నమః
- ఓం దృశ్యాయ నమః
- ఓం దృగ్రూపాయ నమః
- ఓం హృదయాయ నమః
- ఓం సవలోకాత్మకాయ నమః
- ఓం సర్వలోక సాక్షిణే నమః
- ఓం సర్వదేవతా స్వరూపిణే నమః
- ఓం ఆకాశ గమనాయ నమః
- ఓం గమనాగమన రహితాయ నమః
- ఓం సర్వత్రస్థితాయ నమః
- ఓం సన్మాత్రాయ నమః
- ఓం సర్వాధారాయ నమః
- ఓం నాథనాథాయ నమః
- ఓం యోగాయ నమః
- ఓం యోగీశ్వరాయ నమః
- ఓం యోగ యోగ్యాయ నమః
- ఓం యోగ గమ్యాయ నమః
- ఓం సర్వయోగి స్వరూపిణే నమః
- ఓం సిద్ధి దాయ నమః
- ఓం సిద్ధాయ నమః
- ఓం సిద్ధ యోగినే నమః
- ఓం సిద్ధ రాజాయ నమః
- ఓం సిద్ధ సంకల్పాయ నమః
- ఓం సర్వ సిద్ధి సేవితాయ నమః
- ఓం విఘ్న రాజాయ నమః
- ఓం విఘ్న హంత్రే నమః
- ఓం విచిత్రవేషాయ నమః
- ఓం చిత్త చాంచల్య వినాశకాయ నమః
- ఓం చిత్త సాక్షిణే నమః
- ఓం భేదవర్జితాయ నమః
- ఓం కృపాకటాక్ష స్వరూపాయ నమః
- ఓం కృపానిధయే నమః
- ఓం కరుణామూర్తయే నమః
- ఓం సమదర్శినే నమః
- ఓం ఆత్మ దర్శినే నమః
- ఓం పరమాత్మ స్వరూపాయ నమః
- ఓం వర్షరూపక యజ్ఞకృతే నమః
- ఓం సకాలవర్షదాత్రే నమః
- ఓం సద్ధర్మ సంరక్షకాయ నమః
- ఓం సదాచార విగ్రహాయ నమః
- ఓం ఆచార వర్జితాయ నమః
- ఓం రోగనివారిణే నమః
- ఓం సర్వ శాస్త్ర స్వరూపిణే నమః
- ఓం సర్వాచార సంసేవితాయ నమః
- ఓం వేదవేద్యాయ నమః
- ఓం వేదాత్మనే నమః
- ఓం వేదకర్త్రే నమః
- ఓం వేద సంరక్షకాయ నమః
- ఓం యజ్ఞాయ నమః
- ఓం యజ్ఞ పురుషాయ నమః
- ఓం యజ్ఞభోక్త్రే నమః
- ఓం యజమానినే నమః
- ఓం జ్ఞాన యజ్ఞాయ నమః
- ఓం ధ్యాన యజ్ఞాయ నమః
- ఓం బోధ యజ్ఞాయ నమః
- ఓం భక్తి యజ్ఞాయ నమః
- ఓం సృష్టి యజ్ఞాయ నమః
- ఓం చిదగ్ని కుండాయ నమః
- ఓం విభూతయే నమః
- ఓం లీలా కల్పిత బ్రహ్మాండ మండలాయ నమః
- ఓం సంకల్పిత సర్వలోకాయ నమః
- ఓం ఆహారాయ నమః
- ఓం నిరాహారాయ నమః
- ఓం తీర్థపాదాయ నమః
- ఓం తీర్థపాలకాయ నమః
- ఓం తీర్థకృతే నమః
- ఓం త్రికాలజ్ఞాయ నమః
- ఓం కాలరహితాయ నమః
- ఓం దృగ్ దృశ్యభేదవివర్జితాయ నమః
- ఓం ప్రణవాయ నమః
- ఓం శబ్దరూపిణే పరబ్రహ్మణే నమః
- ఓం దేవదేవాయ నమః
- ఓం దేవాలయాయ నమః
- ఓం సర్వధర్మ సంసేవితాయ నమః
- ఓం సర్వధర్మ సంస్థాపకాయ నమః
- ఓం ధర్మ స్వరూపాయ నమః
- ఓం అవధూతాయ నమః
- ఓం లీలామానుష విగ్రహాయ నమః
- ఓం లీలా విలాసాయ నమః
- ఓం స్మృతిమాత్ర ప్రసన్నాయ నమః
- ఓం శిరిడీ నివాసాయ నమః
- ఓం ద్వారకామయి నిలయాయ నమః
- ఓం భక్త భార భ్రుతాయ నమః