శతావధానసారము/పాలతేరు

వికీసోర్స్ నుండి

(అర్థనారీశ్వరుడు)

ఉ|| ఏశతపత్రనేత్రకును నెట్టిమగండు నొసంగనట్టి బల్ పేశలమైన దేహము ను బ్రేయసి కిచ్చిన దేవ దేవువా గీశర మేశపన్నుతు నహీ నవిభూషితకాయు సర్ద నా శు నుతింతు మొక్కుదుసతీంద్రియసౌఖ్యము గోరి నిచ్చలున్ 6

తాపేశ్వరమున నుండునగస్త్వేశ్వరుఁడు.

శా॥ వాతాపిన్ వెసమై వధిం చిన జగ ద్వంద్వుం డగస్త్యుండు తు ల్యా తీరమున నాగమోక్త మగులీలన్ దాఁ బ్రతిష్ఠించే ఖ ద్యోతుండు శశి యుండుసంతకును నెందుం గీర్తి, వాటిల్ల శో భేతుం బై తగులింగ మొక్కఁడు నగస్త్యేశాఖ్య చెన్నారఁగన్ ||.7


శ్రీ శ్రీ శ్రీ

వికారి సం||. శ్రావణమాసములో నమలాపురం తాలూకా” క్రొత్త పేటలో రామయ్యర్ గారు చేయించిన యష్టానధానములోఁ గొన్ని (తుపాను)స్రగ్దరావృత్తమ్.}} అత్యాభిలాని లేన ప్రచలదురుమహాభంగసం గే సముద్రే గ్రామాస్తతీ రసంస్తా. విలయ ముపగతాః కించ వృక్షాశ్చమోర్చి భగ్నాః పశ్చాన్నౌకా స్సమస్తా ఆపి జలమధితా మగ్నతా మాపు గుచ్చై స్సర్వేషాం కష్ట మాదీ త్సుఖమితితు పరం ద్యోసుమ ప్రాయమాసీత్

శార్వరిసం|| వైశాఖమాసములో బొబ్బిలివద్దనుండు పాలు తేరు గ్రామమున జరిగిన యవధానములో జెప్పిన 40 పద్యములలో కొన్ని

(పాల తేరు) లయగ్రాహి

ఇమ్మగు కవిత్వము. . రసమ్మయినగాన మధికమయినశాస్త్ర మును సొ మ్ముగ సదా యు క్తమ్ముగ జరించుసుకృతమ్మునఁ జెలంగుపుడమి మ్మ నెడి వేల్పులుఁ గరమ్ము జెలుషమ్మున్ | సొమ్మును భరమ్మగుయసమ్ము నెపుడుం గలిగి తమ్మఖలసత్కవు లు-- సమ్మ తినుతింపం | గమ్మెఱయు 'వెల్మదొరలు మ్మహితరీతిదగ నమ్మిహి బయోరడ పురమ్మ (పాల తేరు) తనరారున్,

(వసంతర్తుః :) వసంతతిలకావృత్తం.

సన్యాసి నోఽపి హృదయం భవసక్త మాసీ
ద్వర్లీ వివాహవిషయే యతమా న ఆసీత్
వేశ్యా నిరంతర రతాభిర తా బభూవుః
ప్రాస్తే వసంతతిల కే సుమనోభిరామే2

బొబ్బిలి రాజుగారు


సీ|| పోషించుచున్నాఁడు బుధవర్గము లఁ జూలినంత ద్రవ్యము నిచ్చి యనుది
నంబు ! ఆర్జించినాఁడు దవ్యంబు లక్షలకు లక్షలు స్వీయమైన రాజ్య
మ్ముపెంచి | కట్టించి నాఁడు చక్క నిరీతి గోపాల దేవుస కొప్పగు దేవ
ళంబు | కాగించినాఁడు నౌకామర్గమున లండనున కేగి రాణిదర్శనసుకృతము,
తే|గీ||ఏలుచున్నాఁడు బొబ్బిలి నేలఁగలఁడు
ప్రోచుచున్నాడు ప్రజలను బ్రోవగలడు. .
ఇచ్చుచున్నాఁడు కవులకు . నీయఁగలఁడు
రమ్య గుణపాళి శ్రీరంగరాయమాళి3

................................................................................................................................

ఉ॥. శ్రీకరమై లసత్కన శేఖర మై సుకుమారవాక్య శో| భాకరమై'కవి ప్ర వరభావితమై సుమనోమనోజ్ఞ మై |మీకవితాల తాంగి లలిమీఱుటఁగాంచి, యపార మోద ర | త్నాకరమందుమనికి, సహా? మిము నెన్నగనాకుశక్యమే  ! 1||సీ॥ ప్రతీప దశ్లేష కావ్యమునువ్రాసివన్నె కెక్కిన రామరాజభూషణ కవీంద్రుఁ .| డతులిత చిత్రభా రతమును రచియించి తసరిన చరికొండ ధర్మసుకవి | త్వర్థిర్ధి కావ్యమును సత్కవు లెల్ల "మెచ్చఁగ వ్రాసిన నెల్లూరి రాఘవుండు! ఘనవింశతి నిరోష్ట్వకావ్య కర్త" యనం జెలంగు మఱింగంటి సింగ రార్యుఁ " గీ ॥డమితసాహితీ వైభవు లనఁగఁబుడమిఁ' | బరఁగు తిర్పతి వేంక వేశ్వరమహాక' | వీంద్రులం బోలి గ్రంథము లెన్ని యేని | వ్రాసియశ మొం దజాలిరే! వసుధలోన " ౨ || సీ|| ఏభవ్యగుణులు దేవీ భాగవతము, సుధీమణులలర నాధ్రీకరించి | రేసత్యరతులు కాశీ సహస్రము సంస్కృతంబున వ్రాసి , యశంబుఁ జెంది | రేక వుల్ ధాతుఁ త్నాక కంబు నొనర్చి యందఱకుప కార మాచరించి | రేమ

హామహులు కి వీంద్ర: లెల్లరు మెచ్చుకొన శ్రవణానందము నురచించి: గీ||రేమహాకవి

సభ్యులలో నుకరిచ్చినకల్పన.

<poem>చ|| మొగ మనువద్మమందు గరముం జెలు వారెడిమోవి తేనెఁ గ్రో లఁగ భ్రమకద్వయంబు మిగులన్ దమి సయ్యెడ కేగుదెంచి నా స గనక పుష్ప” మంచు మది సందియ మంది గతాగతములన్ దగులక నిల్చెమో యనువిధమునఁ బొల్చెను గన్ను లింతికిన్4

బాలవిధవలు,

ఉ||శీల మదెంత గల్గినను జిన్న తనమున భర్త పోవున బ్బాలిక లందఱు గడు సపార విషాదము పాలుగా మదిన్" సోలుచు సొక్కుచున్ దమకు సూనశరొం డతివైరి యంచు న మ్మాల విధాతఁ దిట్టుదురు మాటికి మాటికిఁ దాప మాపమిన్5poem> ........................................................................................

సింహుల' నామమునిని| యెడఁదఁ గుకవులం గడగడ వడకుచుందు | రట్టి తిరుపతి వెంకటాహ్వయుల నెన్న| నలవి యే మర్త్య మాత్రుల కవనియందు; 3|

ఇట్లు నుక విజనవి ధేయుఁడు,

వాహినీవతి సూరకవి.

పాలతేరు 16-5-1.

శ్రీరామాయనమః

క| తిరుపతి వెంకటకవిది క్కరియుగ్మమునిచటఁ గూర్చిక రుణ మెయిన్ - మె రవెంకటరాయేంద్రుం |డరుదగు మోదంబు మనల నండఁగఁజే సెన్| 1| ఉ || విందుము ముందునీనుక వివిద్వదుదారచరిత్రమిప్పుడా | సందరస ప్రపూసుమనః కమలౌఘు లమౌచుఁగంటి మి | పొంద శతావధానము నహో! కవిదిక్కరులైన వీరినే | చందమునస్మదాదులకు ,సన్ను తిఁ జేయఁగ శక్యమా సుధీ | బృందములార యిష్ట ముగు వృత్తను కల్పసయున్ ఘటింపుచున్ | దందరగాఁగ నైన గుఱితప్పని చొప్పుగ నుం గొసంగని | కెంచుసునిట్టి సత్కవశ మెవ్వనిచే వినజాలమిత్తఱిన్ | వందలు వేలు గా నయిన వందనముల్ పచరించి దన్నగా | నిందలు మెంచఁగాఁదగు నింకేమిట దృప్తులఁ జేయఁ జెల్లు నే

పాలతేరు 1900 మెయి తే 15 ది

మండపాక కామశాస్త్రి


పూలతోట.

ఉI| సారసశోభితమ్ము లగుచక్కని మేటి సరస్సులున్ మ హో
దారము లైనతీనలు సుదాత్త ము లై నధ రాజముల్ ముదం
బూర గఁ జేయ నంతయును ను ప్పెసలా రెడి బూలతోట కే
కారవకోకిలారవవిక స్వరమై సుముఖాభిరామమై6

వేశ్య లు .


చ|| కులము ను నృత్తమున్ వయసుఁ గోపద భావము రూప నత్త యున్
దలఁషక ద్రవ్య మే తమమనమ్ములఁ గోరిన వేశ్య లెల్లరున్
దలఁపగ రానిదలని తాను మది దెలియంగ లేక చం
చలమతు లై సదుర్విటులు సారెకు వారి రమింతు రెప్పుడున్ 7

క|| జగమునకు లోచనం బై ,ఖగరాజత్వము గాంచి కడు వెల్లెడు సూ
ర్యగడు:న్ భక్తిం గొల్తునషగమితసకలామయున్ బ్రభాసంపూర్ణున్

ప్రకృతావధానులను దీసికొని వచ్చినశ్రీచిన్నా రావు గారు.


క|| తిరుపతి వేంకట కవులన్ , సరసముగాఁ దోడి తెచ్చి సభ సవధానం
బు రహిన్ జూ పించెను జిన్న,రాయసరపాలు" డని జనము లనిరిచటన్.

...................................................................................................................

ఆర్యావృత్తములు,

1. తత్తా దృక్షా కవితా సుత్త విపక్షౌ లసత్ర్పజా! వ్యాకరణమోరగా వాడ్నొక ధునీ సదృశమములహృదయంచ . శ్రీమచ్ఛతావధా సౌష్టన ధానాది ప్రశస్త విష యేషు| శ్రీమత్తి రుపతి వేంకటకవిరాజా ప్రథమగణనార్హౌ॥ 3,॥ ఏతాదృక్క విరాజౌ నపురా దృష్టానయాన చైవాన్యైః | జయత తిరుపతి వేస్కెటక వివ ర్యౌ కుకవిహస్తి పంచాస్యాః 4. కాళీసహస్ర దేవీ భాగవత ప్రముఖ సద్గంధాన్ | స్వకపోలకల్పనాభిశ్చాద్రీ కర శేనఛస్వచ్ఛం|| 5.. పండిత పామరముఖ్యాన్ సంతోషయితుంనిబద్ధ సద్దీక్షౌ | ప్రభ వత ఆ ర్యౌ శ్రీమత్తిరుపతిశ్రీ| వేంక టేశ్వరాభిభ్యౌ!! 6. ద్విజరాజౌ మద్దత్తం శ్లోకా నాం సంచకంకృపయా| ద్విజ రాజస్తంతుమివ స్వీకృత్యమహాముదం యాతాం||

పాలేరు 1-5-90.

పండితకవి ప్రియశ్రీ దామరిచిన వెంకటరాయః,