వికీసోర్స్:ఓ ఖాతాను అభ్యర్ధించండి

వికీసోర్స్ నుండి

పేరు.. అన్నాప్రగడ వేంకట నరసింహారావు తండ్రిపేరు..వెంకటఅప్పయ్య శర్మ తల్లిపేరు..దమయంతి పుట్టినతేది..03.08.1968 ప్రాంతం..నరసరావుపేట,గుంటూరు విద్యాభ్యాసం..DTT, BA వృత్తి..ఇంజనీరు ప్రవృత్తి..కవి,పాటల రచయిత బిరుదులు..కవిమిత్ర,కవితాభూషణ,కవిచక్ర

ధర్మపత్ని.. అంజనీ రఘుమ కుమారులు..విష్ణుభార్గవ్ శర్మ, లక్ష్మీ శుభంకర్

బాల్యం..వినుకొండ తాలూకా కారుమంచి గ్రామంలో ప్రాధమిక విద్య, నరసరావుపేటలో హైస్కూలు విద్య, గుంటూరులో సాంకేతిక విద్య..

ఉద్యోగం..జౌళి ఇంజనీరుగా పశ్చిమ,ఉత్తర భారతంలో మరియు హైద్రాబాద్,గుంటూరు పట్టణాలలో..

ప్రవృత్తి.. 1. సాంప్రదాయ, భక్తి పాటల రచన. 2. కవితలు రచన.. గుర్తింపు.. 1. కవిమిత్ర, కవితాభూషణ, కవిచక్ర వివిధ సంస్థలద్వారా పొందటం.. 2. స్టేట్ బెస్ట్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా A.P.State cultural awareness society ద్వారా ఎన్నిక...