వాడుకరి చర్చ:Bvsrk1300

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీసోర్స్ నుండి

నా పేరు బాలాంత్రపు వెంకట శేష రమాకుమారి మా స్వస్థలం బాలాంత్రం,ద్రాక్షారామం దగ్గిర.. కాని మా పితామహులు తరం నుండి కాకినాడ లో స్థిరపడినారు. శ్రీ బాలాంత్రం రజనీకాంతరావు గారు మా వాళ్ళే. ప్రస్తుతమ్ మేము భువనేశ్వరం(ఒరిస్సా)లో నివాసం. మా అత్తవారు దేశరాజు వారు.. సహజముగా మేము సంగీత ప్రియులము.. దానికి తి.తి.దే.వారు అనేక అన్నమయ్య సంకీర్తనలను మాకు నేర్పించి సాధన చేయించి ఈరోజు మాకు ఇతరులకు నేర్పగలిగే స్థోమత,ధైర్యం కలిగించి వారు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారిని చిరస్థాయిగా మా మదిలొనే గాక అనేక మంది జీవితాల్లోనే నిలిపినారు. http:/balantrapuvariblog/.blogspot.com/ మా సంకల్పం అందరిలోనూ అధ్యాత్మికభావన పెంపొందిచుట యే... బాలాంత్రపు వేంకట శేష రమాకుమారి 09337100346

Requests for comment-Proofreadthon[మార్చు]

Dear friends,
I started a discussion and Request for comment here. Last year we conducted two Proofread-Edithon contest. Your feedback and comments are very much needed to set the future vision of Indic language Wikisource. Although, English might be a common language to discuss, feel free to write in your native language.
On behalf of Indic Wikisource Community
Jayanta Nath 13:48, 13 మార్చి 2021 (UTC)