వాడుకరి:Arjunaraoc/example page namespace wikitext page

వికీసోర్స్ నుండి

page with some text in header[మార్చు]

"<noinclude><pagequality level=\"4\" user=\"Nrgullapalli\" />{{rh||సుభద్రాకల్యాణము|13}}</noinclude>\n<poem>భుక్తి ముక్తి ప్రియు - పుండరీకాక్షు\nభక్త వత్సలు కృపు - పరమాత్ము కృష్ణు\nతత్తర వడక చి - త్తమ్ములో నునిచె\nఅంతనా నరుని తల - నంతయు దెలిసి\nయొక్కరుండేతెంచె - నొనర నచ్చటికి\nనరుడు నచ్చెరు వంది - నారాయణునకు\nసరగున ప్రణమిల్లి - సభక్తి మొక్కి\nవనమాలి కెదురుగా - వచ్చి యర్జునుడు\nదండ ప్రణామమ్ము - తగ నాచరించె\nనారాయణా యనుచు - నవ్వుచు నరుడు\nకరము బట్టుక వాని - కడు లేవ నెత్తె\nహరియు నవ్వుచు బల్కె- నర్జుని జూచి\nనిన్ననే సుతుల గని - నెఱతనమునను\nయింతలో సన్యాసి = వెట్లయితి వయ్య\nయెరుగుచుము ఈవిద్య - లెల్లను మేము\nగరిమ వేసాలల్ల - గ్రాసాల కొఱకె\nఅని గేలి సేయుచు - నతి దోకొనుచు\nచనుదెంచె రైవత - సైలమ్ము కడకు\nఅచట నర్జును నుంచి - హరియు నంతటను\nనడవడచి ద్వారకా - నగరి కేతెంచి</poem><noinclude><references/></noinclude>"

page with no text in header[మార్చు]

"<noinclude><pagequality level=\"4\" user=\"Nrgullapalli\" /></noinclude>33\n\n<poem>ఓ చెల్ల యని మతి - నాచకోరాక్షి\nతడయక తలపోసి - దా నప్పు డడిగె\nనెచ్చట నున్నాడో - యెలమి నర్జునుడు\nతీర్థమ్ము లేవేవి - తిరుగు చున్నాడో\nయేపుణ్య భూముల - కేగి యున్నాడో\nవినిపిచు మనె - నామె తెకను తెల్లముగ\nఅని యిట్లు బలుకగా - నామునీశ్వరుడు\nఅమరగా బలికెను - అతివతో నపుడు\nకోమలి యిద్దఱము - గోకర్ణమందు\nకూడియే యుంటిమి - కొన్నాళు లచట\nభోజనమ్ములు శయన - ములు నొక్క చోటె\nచెలియ యంటిమి మేము - చెలి కాండ్ల వలను\nఅతనికి నాకును - అరమర లేదు\nఅతనికి నాకైక్య - మతివరో వినవె\nనీరూపు నీరేఖ - నీ చక్కదనము\nవేమాఱు తలపోసి - వివశుడై యుండు\nనిడు రేయి పగలు కం - టికి కూర్కు లేద\nయింతి నీ పై మోహ - మెనగొనియుండు\nనెలమి నర్జునిని రూ - పెఱుగనే తాను\nరూపేల గోరక - నోపల్లవాంగి\nమందార దామమా- మాయన్న చేత</poem><noinclude><references/></noinclude>"

replace command[మార్చు]

python replace.py -regex -prefixindex:పుట:Subhadhra_Kalyanamu.pdf/ "/></noinclude>\\s*(\\d*)\\s*<poem>" "\1/></noinclude>\n<poem>" -summary:"moving the header"