రచయిత:సురవరం ప్రతాపరెడ్డి
←రచయిత అనుక్రమణిక: స | సురవరం ప్రతాపరెడ్డి (1896–1953) |
పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, పండితుడు, రచయిత, ప్రేరకుడు, క్రియాశీల ఉద్యమకారుడు. |
రచనలు[మార్చు]
- ఆంధ్రుల సాంఘిక చరిత్ర (1949)
- హైందవధర్మవీరులు
- రామాయణ విశేషములు
- హిందువుల పండుగలు
- ప్రజాధికారములు
- తుకారాము (నాటకము)
- ఉచ్ఛల విషాదము (నాటకము)
- యువజన విజ్ఞానం
- మొగలాయి కథలు
- రాజా బహద్దరు వేంకట రామారెడ్డి జీవితచరిత్ర (1891) ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
పీఠికలు[మార్చు]
- సురవరం ప్రతాపరెడ్డి పీఠికలు
- శుకసప్తతి (1951) రచనకు పీఠిక.
గోలకొండ పత్రిక[మార్చు]
- గోలకొండ కవుల సంచిక (1934) ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
- గోలకొండ పత్రిక సంపాదకీయాలు