ఈ పుట అచ్చుదిద్దబడ్డది
226
ప్పట్టున నాంధ్రు లాంధమన భాప మెలర్పఁగ సౌదరించు నీ
యట్టిగుణాఢ్యుడుండు నె,దయాకర వేంకటరామ ధీమణీ.
గీ. తనరుచు నొనర్చు నీ సుకృతంబులకును
దోడు గాఁ గవి యాశీస్సు లీడు లేని
వైభవోన్నతు లొనఁగూర్ప వఱలు మెపుడు
ప్రథిత కొత్వాలు వేంకట రామ రెడ్డి,
హైద్రాబాదు (దక్కన్) ,
తేది. 6 సెప్టెంబరు 1925
బాలమిత్రగుభ, గుంటూరు. , శ్రీరాముల సచ్చిదానంద శాస్త్రి,