ఈ పుట అచ్చుదిద్దబడ్డది
189
జనానురాగము ఇతరులందు లేదు. ఈ కారణముచేత వీరియు ద్యోగ విషయమున నింత యభిమానము అందరును చూపించు చున్నారు.
శ్రీయుత రాజాబహద్దరుగారు కేవలము కొత్వాలీ పనినే కాక మునిసిపాలిటీ యందును. శాసన సభయందును ముఖ్యముగా పాల్గొనుచున్నారు. ఇట్టి సర్వజన ప్రియులగు కోత్వాలు గారిని, వారి యుద్యోగ పరిమితి హెచ్చైన సందర్భము న మేమభినందించుచున్నాము.