పుట:TyagarajaDivyanamaSankeerathanaluUtsvaSampradayaKeerthamnalu.djvu/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కృ త జ్ఞ త

         ఈ గ్రంధమున్ కూర్చబడిన కీర్తనలు స్వరపరచిన సందర్భంలో శ్రీ విస్సా అప్పారావు గారు ప్రచురించిన "The rate and unpublished Kritis of Tyagaraja"  అనే గ్రంధము. శ్రీ యస్. రామనాధన్ గారు స్వరపరచిన కీర్తనల గ్రంధము నాకు ఎంతో తోడ్పడ్డాయి.  ఇవి గాక రేడియోలో ఈ కీర్తనలు గానం చేసిన విద్వాంసుల చిట్టలుగూడ నాకు ఆధారాలైనాయి.  ఈ గ్రంధకర్తలకు విద్వాంసులకు నేను కృతజ్ఞడను.  ఈ కీర్తనల తుది రూపాన్ని తీర్చి దిద్దటంలో నాతో సహకరించిన మిత్రులు శ్రీ ద్వారం భావనారాయణరావుగార్కి నా హృధయపూర్ఫక ధన్యవాదాలు.

విజయవాడ ... ఇట్లు
20-3-77 ... వోలేటి వెంకటేశ్వర్లు