పుట:Thraitha Sakha Panchangam Total.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాలచక్రములోని 12 భాగములలో 27 నక్షత్రములు

108 పాదములకు 108 అక్షరముల గుర్తింపు.

అశ్వని నక్షత్ర 4 పాదముల గుర్తులు ... చూ, చే, చో, లా
భరణి నక్షత్ర 4 పాదముల గుర్తులు ... లీ, లూ, లే, లో
కృత్తిక నక్షత్ర 4 పాదముల గుర్తులు ... ఆ, ఈ, ఊ, ఏ
రోహిణి నక్షత్ర 4 పాదముల గుర్తులు ... ఓ, వా, వీ, వు
మృగశిర నక్షత్ర 4 పాదముల గుర్తులు ... వే, వో, కా, కీ
ఆరుద్ర నక్షత్ర 4 పాదముల గుర్తులు ... కూ, ఖం, జా, చ్చా
పునర్వసు నక్షత్ర 4 పాదముల గుర్తులు ... కే, కో, హా, హి
పుష్యమి నక్షత్ర 4 పాదముల గుర్తులు ... హూ, హే, హో, డ
ఆశ్లేష నక్షత్ర 4 పాదముల గుర్తులు ... డీ, డూ, డే, డో
మఖ నక్షత్ర 4 పాదముల గుర్తులు ... మా, మీ, మూ, మే
పుబ్బ నక్షత్ర 4 పాదముల గుర్తులు ... మో, టా, టీ, టూ
ఉత్తర నక్షత్ర 4 పాదముల గుర్తులు ... టే, టో, పా, పీ
హస్త నక్షత్ర 4 పాదముల గుర్తులు ... పూ, షా, ణా, ఠా
చిత్త నక్షత్ర 4 పాదముల గుర్తులు ... పే, పో, రా, రీ
స్వాతి నక్షత్ర 4 పాదముల గుర్తులు ... రూ, రే, రో, తా
విశాఖ నక్షత్ర 4 పాదముల గుర్తులు ... తీ, తూ, తే, తో
అనూరాధ నక్షత్ర 4 పాదముల గుర్తులు ... నా, నీ, నూ, నే
జేష్ఠ నక్షత్ర 4 పాదముల గుర్తులు ... నో,యా,యీ,యూ
మూల నక్షత్ర 4 పాదముల గుర్తులు ... యే,యో,బా,బీ
పూర్వాషాడ నక్షత్ర 4 పాదముల గుర్తులు ... బూ,ధా,బా,డా
ఉత్తరాషాడ నక్షత్ర 4 పాదముల గుర్తులు ... బే,బో,జా,జీ
శ్రవణం నక్షత్ర 4 పాదముల గుర్తులు ... జూ, జే, జో, ఖా
ధనిష్ఠ నక్షత్ర 4 పాదముల గుర్తులు ... గా, గీ, గూ, గే
శతభిషం నక్షత్ర 4 పాదముల గుర్తులు ... గో, సా, సీ, సూ
పూర్వాభాద్ర నక్షత్ర 4 పాదముల గుర్తులు ... సే, సో, దా, దీ
ఉత్తరాభాద్ర నక్షత్ర 4 పాదముల గుర్తులు ... దు, శా, ఝా,ధా
రేవతి నక్షత్ర 4 పాదముల గుర్తులు ... దే, దో, చా, చీ

(శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు రచించిన "జ్యోతిష్య శాస్త్రము" గ్రంథమునుండి)