పుట:Thraitha Sakha Panchangam Total.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కర్మచక్రము మీద గ్రహముల బలాబలములు

సూర్యుడు 1,7 స్థానముల కర్మను స్వీకరించును.
చంద్రుడు 1,7 స్థానముల కర్మను స్వీకరించును.
కుజుడు 1,4,7,8 స్థానముల కర్మను తీసుకొనును.
బుధుడు 1,7 స్థానముల కర్మను స్వీకరించును.
గురువు 1,5,7,9 స్థానముల కర్మను తీసుకొనును.
శుక్రుడు 1,7 స్థానముల కర్మను స్వీకరించును.
శని 1,3,7,10 స్థానముల కర్మను తీసుకొనును.
రాహువు 1,7 స్థానముల కర్మను తీసుకొనును.
కేతువు 1,7 స్థానముల కర్మను స్వీకరించును.
భూమి 1,7 స్థానముల కర్మను తీసుకొనును.
మిత్ర 1,7 స్థానముల కర్మను స్వీకరించును.
చిత్ర 1,7 స్థానముల కర్మను స్వీకరించును.

(శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు రచించిన "జ్యోతిష్య శాస్త్రము" గ్రంథమునుండి)



నక్షత్ర పాదమునుబట్టి దశ సంవత్సరములు తెలుసుకొనుట

అశ్వని ... 4, భరణి ... 4, కృత్తిక ... 1 = సూర్యదశ
కృత్తిక ... 3, రోహిణి ... 4, మృగశిర ... 2 = చంద్రదశ
మృగశిర ... 2, ఆరుద్ర ... 4, పునర్వసు ... 3 = కుజదశ
పునర్వసు ... 1, పుష్యమి ... 4, ఆశ్లేష ... 4 = రాహుదశ
మఖ ... 4, పుబ్బ ... 4, ఉత్తర ... 1 = గురుదశ
ఉత్తర ... 3, హస్త ... 4, చిత్త ... 2 = భూమిదశ
చిత్త ... 2, స్వాతి ... 4, విశాఖ ... 3 = శనిదశ
విశాఖ ... 1, అనూరాధ ... 4, జేష్ట ... 4 = బుధదశ
మూల ... 4, పూర్వాషాఢ ... 4, ఉత్తరాషాఢ ... 1 = కేతుదశ
ఉత్తరాషాఢ ... 3, శ్రవణం ... 4, ధనిష్ట ... 2 = శుక్రదశ
ధనిష్ట ... 2, శతభిషం ... 4, పూర్వాభాద్ర ... 3 = మిత్రదశ
పూర్వాభాద్ర ... 1, ఉత్తరభాద్ర ... 4, రేవతి ... 4 = చిత్రదశ

(శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు రచించిన "జ్యోతిష్య శాస్త్రము" గ్రంథమునుండి)