ఈ పుట ఆమోదించబడ్డది
అక్టోబర్-2014
(ఇం) భా.తే. |
సూ. ఉ. |
సూ. అ. |
గ్ర.ప్ర. | శ్రీ జయనామ సంవత్సర ఆశ్వీయుజమాసం-దక్షిణాయణం-శరదృతువు |
09/10/14 | 5.55 | 5.41 | చం | కృష్ణపక్ష పాఢ్యమి గురువారము మధ్యాహ్నం 2.57, రేవతి ఉదయం 9.07, మేష చంద్ర ఉదయం 9.08, దిన 29.40 భుక్తి 1.30. |
10/10/14 | 5.55 | 5.40 | కు | కృష్ణపక్ష విదియ శుక్రవారము మధ్యాహ్నం 1.31, అశ్వని ఉదయం 8.17, జ్యేష్ఠ 4 కుజ రాత్రి 11.51, దిన 29.38 భుక్తి 1.34. |
11/10/14 | 5.55 | 5.39 | ర,భూ చం,శు |
కృష్ణపక్ష తదియ శనివారము మధ్యాహ్నం 12.29, భరణి ఉదయం 7.51, చిత్త 1 రవి-రేవతి 3 భూమి మధ్యాహ్నం 2.13 హస్త 4 శుక్ర సాయంత్రం 4.35, వృషభ చంద్ర మధ్యాహ్నం 1.52, దిన 29.36 భుక్తి 1.39. |
12/10/14 | 5.55 | 5.39 | బు,శ | కృష్ణపక్ష చవితి ఆదివారము ఉదయం 11.54, కృత్తిక ఉదయం 7.51, విశాఖ 3 శని రాత్రి 10.42, చిత్త 1 వక్ర బుధ ఉదయం 7.06, దిన 29.32 భుక్తి 1.43. |
13/10/14 | 5.55 | 5.38 | చం | కృష్ణపక్ష పంచమి సోమవారము ఉదయం 11.49, రోహిణి ఉదయం 8.19, మిథున చంద్ర రాత్రి 8.49, దిన 29.30 భుక్తి 1.47. |