పుట:Thraitha Sakha Panchangam Total.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
1.రవి గ్రహ సంచారము
ఏప్రియల్ 14 మేషం ఉ.9.13 అక్టోబర్ 18 తుల ఉ.7.14
మే 15 వృషభం ఉ.7.27 నవంబర్ 16 వృశ్చికం తె. 4.39
జూన్ 15 మిధునం సా. 5.35 డిశంబర్ 16 ధనుషి సా. 4.35
జూలై 17 కర్కాటకం ఉ. 9.13 జనవరి 14 మకరం రా. 12.25
ఆగష్టు 17 సింహం రా. 8.32 ఫిబ్రవరి 13 కుంభం రా. 11.13
సెప్టెంబర్ 17 కన్య రా. 8.55 మార్చి 15 మీనం ఉ. 7.02
2.చంద్ర గ్రహ సంచారము
ప్రతి రోజు నక్షత్ర సంచారమే చంద్రగ్రహ సంచారమగును.

చంద్రలగ్న ప్రవేశములు తిధులలో చూపబడెను.

3.కుజ గ్రహ సంచారము
మే 17 వక్రం ఆఖరు ఉ. 9.26 నవంబర్ 25 మకరం మ. 1.49
జూలై 08 తుల రా. 8.07
ఆగష్టు 31 వృశ్చికం తె 4.40 జనవరి 03 కుంభం సా. 5.26
అక్టోబర్ 15 ధనుషి సా. 5.01 ఫిబ్రవరి 11 మీనం మ.1.59