నల్ల బోడి తలలు, తెల్లని గొంగళ్లు
నొ' డల బూడ్దె - పూత, యొంటి - రోత!
యిట్టి వేషములును పొట్ట కోసమె సుమీ. వి.193
కంబళములు గట్టి గంతలు గజ్జెలు,
బోడి - తలలు కావి బొరయు చీర
లా'త్మ - దేవ*[1] పూజ ల'వి సేయ నేరవు. వి. 194
మానసపు విరక్తి మసలకనా'త్మలో,
బోడి తలల సొంపు పొల్పు మీర,
కడుపు కొరకు దిరుగు కష్టంపు మతి తోడ. వి. 195
పుస్తకములు, జడలు, పులితోలు, బెత్తంబు,
కక్షపాలలు, పది - లక్షలై' న,
మోత చేటు గాని మోక్షంబు లేదయా. వి. 196
193. Shaven heads, and a dress of white woollen, smearing with ashes, and disgusting bodies! Truly such habiliments are used for the sake of the belly alone!
194. A rug, bells, anclets, bald pates, and a dyed Vest! these are insufficient for the worship of God who is a spirit.
195. He who walks not in self-denial in his heart, and only prides himself on the grace of a shaven head, lives for the sake of his belly, with an evil mind.
196. A breviary, matted locks, a tiger skin, a staff, a reliquary, †[2] and so forth : he merely has the trouble of carrying these about; they can never effect his salvation.