పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఓ...


నేను చేసిన సమస్తసత్ప్రయత్నములలోను
ఛాయవలె నాతోడ నుండి నన్ను
ప్రోత్సాహ పఱుచుచు,
ధర్మమార్గాను సరణమునందునాతోడఁగూడ
సకలకష్టములను సంతోషపూర్వకముగా
సహించుచు,
సత్యమైన సహధర్మచారిణి యయి,
తల్లి బిడ్డకువలె నవ్యాజానురాగముతోడ
సహస్రహస్తములతోసదా నాకు
సంరక్షణము చేయుచు,
ఏఁబది సంవత్సరములకాలము
నాప్రాణమునకు ప్రాణమయియుండిన
నాయర్ధాంగలక్ష్మి యైనరాజ్యలక్ష్మికి
దీనిని నే నంకితము చేయు చున్నాఁడను.