ఈ పుట ఆమోదించబడ్డది
544
శ్రీ రా మా య ణ ము
నాదికావ్యంబు స - మ స్తపూజ్యంబు
వేదసమానంబు - విశ్వసన్నుతము
నుపనిషత్సమముగా - యుద్ధకాండంబు
విపులార్థరచనల - విలసిల్లుఁ గాత ! 12410
ఇది
కట్టా వరదరాజకృత మగు
ద్విపద రామాయణమున
యుద్ధకాండము
సమాప్తము
ఓం తత్సత్
శ్రీరామచంద్రాయనమః