శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి
190
బహుశా నీభార్యయు నీకడ్డమురాక, నీపారమార్ధిక సాధనలందు నీకుసాయపడగలదు. అటులగాక నీవు వివాహమేచేసికొనకపోవచ్చును. నీకు సంసారపుచిక్కులే లేకపోవచ్చును. అంతయు దైవకృప!