పుట:Sarada Lekhalu Vol 1.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

~പ്പ VV ί iv శారద తీవ్రతర్కమునకు లాగాంxని ప్రతిస్పర్థలవాదమును బూర్తిగ ఖండింపఁగల చమత్కృతి లూ"మె పరిహాసమునకుఁగలదు! ఆపద్ధర్మముగా ఈ సంస్కా_రమునకు (అతి బాల్య వివాహములకు) శాస్త్ర మొప్పినదట! పాపము, మనశాస్త్రములు చాలమంచివి. ఎవరి కేవీలు కావలెనో దాని కనుగుణ్యమగు నుదాహరణ శ్లోకమునుజూపి పూర్వాచార పరాయణులను రకీంచును. ఆకల్పవృకము ప్రాపున వారు చేయని సాహసము లేదు. పసి బాలలకు పరిణయము చేసిరి, కసుగందులను గూర్చుండబెట్టి గర్బాధాన మంత్రములు వల్లె వేయించిరి! * * రాష్ట్ర దేవుళ్లయున రాసులు మింగగా యని వేమన యోగీంద్రుడు సందేహించినట్టగనే, యీశిశువివాహములలో దేవుళ్లు రాళ్ళయినారు. లేకున్న, ఆయాస్వాముల్లసన్నిధానమున 5ö దండ్రు లిట్టి యక్రమవివాహములు జయపcXలిగియుందు లా? మxడు. ఇచావx"నే మగువ వాంఛ లేవిధముగా నడుxంటిపోవునో, మగువ చావగనే మగవానికోరిక లావిధముగా నీరిక లెత్తుచుండును. భర్తృవిహీన పసి దే యగుగాక యామె వాంఛ లడవిపువ్వులవలె నిరుపయోగముగ రాలిపో వలెను. * * ఆపసి దాని మోమున భస్మరేఖలును, ఈ ముసలివాని మోమొన ఇచాదుచుక్క_యు నా!? - 实 Y- - . మనుజులవర్ణనమునందు-ముఖ్యముగ اSe( స్వభావమును చిత్రించుట యందు__శారదకరము ప్రకృతి కద్దము చూపించుచుండును. ఈ శారద పెండ్లిండ్ల • సందర్భమున కొన్నియేండ్లక్రిందట దేశమున పెండ్లిండ్లమిూంద - YAO YO - eryr), - పెండ్లిండ్లు జరిగెనుక దా. ఒక యూరేగింపులో పెండ్లికూతురు మూడేండ్లు నిండియు నిండని పసికూన, కట్టుకొనిన కొత్తపరికిణి యొ_త్తియె త్తి దులుపు కొనుచును, తొడుగుకొనిన పట్టు చొక్కాను పట్టి పట్టి చూచుకొనుచును, -न्म 寸、-、牟 S-S బొమ్మల పెండ్లిండ్లలోని బొమ్మ వలె కూర్చున్నది. పెండ్లికొడుక్ పదేండ్ల వాడు, నిద్రచే తూగుచున్నాడు. ఇంకొక యూరేగింపులో, పిల్లకొక పెద్ద చీర చుట్టపెట్టి, పొడలకమ్మవలె కూర్చుండబెట్టినారు. ఆ బాలిక యా ČO 0) 0) سبخة سہ“