పుట:Sarada Lekhalu Vol 1.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

08 శారద లేఖ లు ప్రాచ్యమారుతమే యని కొందeవినుచున్నారు. ఇది యేగాలి ಕ್ಷಮನ ಸೆಮಿ మన హిందూస్త్రీ మనస్పత్వముల కిది సరిపడునా లేదా? యనునదియే యోచింపవలసిన యంశము. వేశ్యాజాతి స్వర్గలోకములోనున్నది. మర్యలోకములో నున్నది. పాతాళ లోకములోనున్నది. చతుర్యుగములకు - సంబంధించిన శ్రుతి స్మృతిపురాణేతిహాసములలో వీరి ప్రస్తావనగలదు. కాన నిది .. అతిపురాతనమైన తూర్పు వాయువు అని చెప్పటకు సందే హములేదు. అయిన నేమి? నీతిభ్రష్టమైన యిూజాతిధర్మ & O- ■ܕܩܝ మును కూకటి వేళ్ళతో గూడ పెల్లగించుటకు దేశ హిలై కాభి లావులెల్లరు తీవ్రముగా యత్నింపుచున్నారుగదా, అల్లె ఈ ë੦$80% ప్రవేశోద్యమముగూడ ప్రాచ్యమైన నేమి, હs - మైన నేమి, ప్రా క్షనమైన నేమి అధునాతనమైన నేమి? సతీ శ్రేయ O- عـــ C---- Oమునకు భంగకరమైనచో నది నిర్మూలింపఁజేయుట مكرمة కర్తవ్యము. మనయింటిదీపమని ముద్దుపెట్టుకొననగునా? కల్పలతా, 6లోకోభిన్న రుచి? యన్నట్లు జనులతలపులు బహు విధములు. నీతిలక్యము కొందరికి, కళాప్రియత్వము కొంద eటికి, కనులపండువు కొందeటికి, ఎవరి యుద్దేశము కావనినను వారి కావేశమే యెత్తుకొనినచ్చును, కాని ఆలోచింపవలసిన విషయముల కావేశము చెందిన లాభము లేదు. "క్రాన ఒక ప్పడు శీలమునకై యాత్మార్పణము గావించి యశోవిత్రాల