పుట:Sarada Lekhalu Vol 1.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

88 శా ఈ ద లేఖ లు వెంటనే స్వామిదర్శనమునకేగితిమి. ఆనాడు మకర సంక్రాంతి. దేవాలయములో గొప్పయత్సవము, కాన నితర గ్రామముల నుండి ఐదా కాలమంది యాత్రికులు వచ్చియుండిరి. "కాన స్వామి దర్శనము "కాదనియే యనుకొంటిని, "కాని యచ్చట నొక మేలు గలదు. వచ్చినజనులందరికిని నొక్క మాeుగా నా రిలయము లోగోనిక్షి వివర స్వామిదర్శనము చేయించుట "Sులయములో S°ప్రది?్చూసియుండెను. ఆయన మే దేశమువారితో నా దేశపు భాషాడి స్వామిగర్శనము చేయించును. ఆ దుబాసి నాయము తోగోనే మేము స్వామిదర్శనము చేసితిమి. అనంతపద్మనాభ స్వామి కడుపెద్దస్వామి, శ్రీరంగములోని రంగనాయకులనలె eg)འོགས་ C སྡེ་བྱེ་ పద్మనాభస్వామిగూడ స్థలంచియుండును. "S. కాని రంగ ళ °C) క్షం"లైు అనంత్రుడు రెట్టింపుండును. గర్భాలయమునకు తలయెద్ద Soš3GSS), నాభియొద్దనొకటియు, పాదములయెద్ద S's 83dso మూడు ద్వారములుగలవు. ఈ మూడు ద్వారములలో దర్శించిన గాని స్వామివారి సంపూర్ణాకృతి యాగుపించదు. పద్మనాభాల యము చాలగొప్పది. కాని యొంచదగిన శిల్పకళ లేదు. దేవాలయముచుట్టును దీపములుంచుటకు దగిన ప్రమిదలతో కొయ్యలమర్చబడియున్నవి. ఆవి లక్షదీపములట, ఆeువూస ములకొక నూeు లక్షదీపములు వెలిగింతురట. దానినే దీపోత్సవ మందురు. మేము వెళ్ళిననాడు (సంక్రాంతి) దీపోత్సవమే. SO చూచుటకే యాత్రికులధికముగా వచ్చియుండిరి. ఆకాశదీప మనెడి యెతే నదీపమును వెలిగించిన వెనుక తక్కిన దీపములన్ని حسن