పుట:Saptamaidvardu-Charitramu.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

74

సప్తమైడ్వర్డు చరిత్రము

.


నుండి పంపి, ఇంగ్లీషు రాజు నెడఁ దముకుఁ గల రాజ భ క్తిని వెల్లడి పఱచి యుండిరి. అప్పుడు వారు ఆ దేవేరిని స్వయముగ వచ్చి తమ దేశమును జూచి వెళ్లవలయు నని వేఁడిరి. కాని ఆయన దూర ప్రయాణము తన దేహమునకు సెబ్బర సేయునని యెంచి వచ్చుటకు వీలు లేదని వారికి తెలియఁ జేసెను. వారంతట రాణి వచ్చుటకు వీలు లేకుండినను పోఁగాక రాణి కుమారులలో నొక్కని దమరాజ్యమును బాలింప బంపు మని ఫ్రార్దించిరి. అందుల కాయిల్లా లియ్య కొన నొల్లక, ప్రిన్సు ఆఫ్ వేల్సును బం పెద నని వారికిఁ జెప్పి వారిని సమాధాన పజిచెను.

రాణీ తనమాటను మరువక తన కుమారుడైన ఎడ్వర్డును కన్నడా రాజ్యమునకుఁ బంప నిశ్చయించు కొనెను. సంయుక్త రాష్ట్ర ము ప్రసిడెంటు రాణీకుమారుఁడు కన్నడా రాజ్యమునకు రాఁబోపు సని విని ఇంగ్ల డు దీవి రాణి తన యుందుతనరాజ్యమునకు వచ్చి తానిచ్చు నాతిథ్యంబు గొని పోవుటకురాణి సెలవు గోరెను. 'రాణి అందులకు సమ్మతించి కొడుకు ఆ రాజ్యమునకుఁ గూడ పోపలయు నని ఏర్పాటు చేసెను.

ఆల్బర్టు తన కొడుకు పసి వాడనియును, రాజ్యతంత్రం బులయందుఁ జక్కగ మెదిగిన వాడు కాఁ డనియును, కన్నడా రాజ్యమునందలి. ప్రజ లచ్చటఁ దనతనయుని ఆనేకే విషయం బులు ప్రశ్న వేయుదు రనియును, వానికి నాకోండిక వారి మనస్సు