పుట:Rubayat.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

ఉదయఖల మం దేహునకు మృతి
యొదవుటకు నొక యింతపూర్వము
“పదర, భక్తుఁడ! యేల కునుకుచు

ఒదిగి యున్నావు?

ఇదిగదా దేవాలయము యఱి
ఇదిగొ, సర్వము సిద్ధమైనది
పదర,” యను వాక్కొ కటి వీనుల

గది సెనచ్చటను.


3


ఈడ మే ముం డేటి కాలము
దాటిపోతున్నాది మఱి అది
దాతిపోతే తిరిగి వచ్చే

మాటయేమొకదా.

కొక్కురో అని కోడికూసెను
కొట్టు “తలుపును తీయవే”మని
కూడియుండిన వారు నాత్రము

తోడ నార్వఁగను.

2

,

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/8&oldid=320398" నుండి వెలికితీశారు