104
రంగూన్‌రౌడీ.
జాస్‌మైన్ | వైటు (Jasmine white) నాదు సదనమూ ! ననుగని భ్రమ మునుగరే | ఘనులగు సురలైననూ || నేనుగదా!
(4) డైలాగు.
బ్యాగ్‌రాగం - రూపకం.
జయ — ఆహా రాధా సంపూర్ణసుధామోహిని | నిను వినా ! సుదతి గనా | లోకమునా|| అ!
రాధా - నీకవిత్వమే ! సుధాకరము ప్రణయభరముగా | మదికి మోదంబౌ నామనోనాధా||
జయ - నాదుజీవనంబు నీదు | చరణముల కొసంగెదన్ | కమలవిమల నయనయుగము గనగ గనగ మోద మొదవుగా|| అ!
(5) డైలాగు.
సురట- త్రిశ్రగతి.
రాధా - నాదుప్రియునినోనాడకు | నాయనా | నటకుఁడగుట నటుల సలిపె ! ప్రియమునా!! నా||
జయ - నిజమిదియే | నామదిగల దదియే | ఘటికుడ | సటకుఁడ | నగుకవి | నిది వినుమా |
రాధా - లీలానటనంబున కీ ! వేలా తామసమూనఁగ | ఖేలనమే యిది నిజమని | బేలవై తలంతువా! |
గంగా - ఇదియే బహుమానము తులువా |
జయ - కదలిచనెద వదలుము నన్ ! క్రూరత నీరీతిబాధింపగ న్యాయమా|
గంగా - వెకలీ | యిఁకరాకుము నా సుతతో సరసంబులనాడన్ |
రాధ -... ... ||నాదు||