ఈ పుట అచ్చుదిద్దబడ్డది
నల్ల చిన్నదాన
ఏమంచె మీదనోవుండినట్లేతే దిగను పొమ్మని పడుచువానిని తెప్పించుకోగలదు పిల్ల, పొలమునుండి ఇంటికి పోతూన్నప్పుడో ?
ఈ రెండూ తునకలే. మిగిలిన భాగము మాకు దొరక లేదు.
చిన్నదాన నల్లచిన్నదాన
నీ ఊరి పేరేమి? నీ పేరేమి?
నిజముగా చెబితే
నీ యెంట వొత్తాను నల్లని చిన్న దాన
నాఊరు ఊసేలరా? నా పేరు ఊసేలరా?
183