పుట:Oka-Yogi-Atmakatha.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34

ఒక యోగి ఆత్మకథ

కాని, హిమాలయాలు చేరడానికి చేసిన ప్రయత్నాల్లో భంగపడ్డ కుర్రవాడు, తన రక్షరేకు రెక్కలమీద ప్రతిరోజూ దూరదూరాలకు ప్రయాణిస్తూ ఉండేవాడు.