పుట:Navvulagani-2.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

80 నవ్వుల గ స రమా- చేతనయినంత వరకు నేను కూడా ప్రయత్న చేస్తాను చెప్పు భీషు మీరు నన్ను బలవంత పెట్టచన్నారు. కావున, చెప్పుచున్నాను వినం'. ఈ చేరుననున్న గ్రామమే మాకా పురము. ఈ గ్రామములో నున్న వారందరును దుర్మార్గులు. ఉమా-- అయ్యయ్యో! ఊరిలోవారు దుర్మార్గులని మీరు ఆత్మహత్య చేసుకొందురా! ఎంత “నెట్టి వాడనయ్యా ఘము నాకథ తుదముట్ట వినండి. ఆదుర్మార్గులను చం పన లెనని యున్నది. కాని నాచేత గాదు. అందుచేత నేనిప్పు , పెద్ద పులినోటిలోనైనా పడి చచ్చిపోవుదురు. (మనుష్యరక్తము చవిచూచిన పెద్దపులులు తిరిగి మనుష్యులనే కానీ తినవు. నా రక్తము తాగిన పెద్దపులులు తిరిగి మనుష్యరకము కొరకు "వేష కి వెదకి ఊరించబడి ఊరిలో నున్న జనులందరినీ కమర్ర మముగా చంపి వేయును. అప్పుడు నాక సితీరును. చచ్చియైనను శత్రువులను సాధించవలెను, గనుక నేను చచ్చి సాధించెదను; ఇది నాసంకల్పము. ఉమ"- ఆరి నీయమ్మక డువు కాలా నీ వేంత వాడవు రా? రమా నాయనా నేనేమోయనుకోని జాలీపడితిని. నీ వపూర్వ స్వార్ధ త్యాగివి. నీచరిత్రము ముందర రావు