పుట:Navvulagani-2.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

---మూషిక మహాసభ ఆఖరనామసంవత్సక పూర్వాషాఢమాస బహుళ అమా వాస్య క్రొత్త నుంళ వారమునాటి రాతి మూలానకు త్రయుక్త వృశ్చిక లగ్నమందు గోదావరి యొడ్డున ప్రస్తుతము రమారమి సంవత్సరమునుండి పొడుపడి నిర్జనమైన వాడవీధిలో నున్న గయు కపాడు కొంపలో దక్షిణపుటింటిలో ఉత్తరఫు గోడ ప్రక్కను కుడ చేతిమూలగా ఉన్న పెద్ద కన్నములోని లోపలి భాగములో దిగువప్రక్కను మూషిక మహాసభ జరిగెను. ఆసభ స్తు పంది " కులు, ఎలుకలు, చుంచులు చిలకలు, చూరెలుకలు మొ డలగునవన్నియు వచ్చెను. అందొక 'పెద్దపందికొక్కు అగ్రాస నాధిపత్యము వహించెను. అగ్రాసనాధిపతిగారికి కుర్చీలు బల్ల లు లేకపోయినను తవ్విపోసిన మట్టిమీద ' అగ్రసనాధిపతిగా రెత్తుస్తమున కూర్చుండిరి. కార్యదర్శియయిన పొరపండ్ల బక్కయెలుక యొకటి ముందుకువచ్చి యీక్రింటవిధముగా' సుస న్యసించెను:-- పూజ్యులయిన "యోసభాసదులారా! కొక్కుకుల ముడయిన 'యోసభాపతీ! 'నేని జనర కెన్నడు .సభలలోనికి వచ్చి ఉపన్యాసము చేసిన 'నాడనుగాను. అందుచేత నాయొక్క ప్రసం