పుట:Navvulagani-2.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

- చాపువార్త చల్లగా చెప్పుట (రాజు, ముంతి ప్రవేశించుచున్నారు..) రాజు---మన మీ వేటకువచ్చి చాలాదినము లై నది. వేటాడుచు రెండుమాసము లడవిలో నున్న హె రెవ్వరు ఇంటిదగ్గఱ వశ మాన మేమియు దెలియుట లేదు. మంత్రి ఇంటిదగ్గజ మజేలు కొందర లుండవని నా యభిప్రాయము. ఈ విషయమై మీరు మనస్సులో కించ పెట్టుకొనవద్దు. రాజు-ముస పట్టణము ముని సేవకు లేస్వరు వతం మానము దీసికొని వచ్చుటలేదేమి? మంతి -- అజిగో మన సేకరుకు నచ్చుచున్నాడు. వానివలన "క్షేమసమాచారము తప్పక తెలియగలదు. (అప్పుడు సేనకును ప్రవేశించుచున్నాడు.) నే ----(తనలో) ఈ వర్తమానములు నే నేలాగున చెప్పుదును? ఎట్ల నను జెప్పక తప్పదు. అందుచేత చల్లచల్లగా ఔప్పదను. ఒక్కమారు చెప్పినపతమున రాజుగారి గుండె పగిలిపోవును, (అని ప్రకాశముగా) దండము మహాప్రభూ!