పుట:Navvulagani-2.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నవ్వుల గని 19 మునమ్మము, నమ్మకము ల మా బేదారులు నీకు చదున్దు వచ్చునని చెప్పినారు. నీమాట నమ్ముము. పో. 7ంటవోయి బంట్రోతు. దీనిని మళ్లీ యెప్పుడు రానీయకు,, మని తమ యధికారమంతయు నామీదనే చూపి నావిషయమున యము ధర్మరాజు నాహసమువ లే ప్రవర్తించిరి. ఆమాటలు విన్న పిద పనాజాతకము) మంచిది కాద నిన్ని కర్మమనుభవింపకతప్పదని న్ని తో న చుక్కలు సప్త గ్రహకూటములు నచ్చిన సంవత్సరము లలో మనుష్యులకిటువంటి చిక్కులు "బాక్ తప్పవనిన్ని అను* ని పనిచేయునితీని, గోరుచుట్టు సై రోకకో పోటున్నట్టు రకర్మముతూడ సంభవించినది. "నేను కొసరమున్న వీధిలో సన్ను ఎన్యూము గేటరుగా 'వేసిన పుతమున ఆవీధి వారినందరిని యెరుగుదును గనుక 'యేసరిచేతనైనా సులభముగా ప్రోయిన చుకొందుము. అట్లుగాక నాయింటికి మేలుదూరమున నున్న చోట వేసిరి. అందులో భూలపల్లి కి వేసిరి. బాహ్మణముండా కొడుకుకుగదా! నాకు మాలపిల్లి లో వేయః మే యన్యాయ మని యధికారులతో చెప్పుకోగా 1 +హ్మణ్యం గీహ్మ ణ్యం నాకు తెలియదు, "వెళ్ళి డ్యూటీ చేయకపోతే డొక్క చీలిస్తా” సని యధికారులు "సెలవిచ్చిరి. అటు యూద నేను సూ పరువై జరుగారి వద్దకు వెళ్లి కాగితములడిగిపుచ్చుకొని యీ పనియున్న రెండు మాసములకు గెండార్లు పన్నెండురూపా