98
కావ్యాలంకారసంగ్రహము
| గమలాప్తుఁ డీప్రోడ గాఁబోలుఁ గాకున్న, నధిగతమండలవ్యాప్తి గలదె | |
తే. | యనుచుఁ గొనియాడుదురు నిన్ను నంగవంగ, మాళ వాసంతి గౌళ నేపాళ చోళ | 181 |
కావ్యలింగము —
క. | హేతువు వాక్యార్థం బై , యాతతవిస్ఫూర్తితోఁ బదార్థంబును నై | 182 |
వాక్యార్థహేతుకము —
మ. | అరుదై పొల్పగుపోచిరాజునరసింహా యన్న యష్టాక్షరీ | 183 |
పదార్థహేతుకము —
క. | గురునఖదళితప్రతిమా, కరిచిత్రితభిత్తిగళితఘనమణివీక్షా | 184 |
అర్థాంతరన్యాసము —
తే. | మహివిశేషంబుచేత సామాన్యమును బ్ర, సక్తసామాన్యమున విశేషము సమర్థి | 185 |
విశేషసమర్థితసామాన్యార్ధాంతరన్యాసము —
క. | విమలాత్ముఁ డెచట నుండిన, విమలుం డగు నె ట్లఁటన్న వినుము సురాగా | 186 |
సామాన్యసమర్థితవిశేషార్థాంతరన్యాసము —
చ. | జలనిధిరాజకన్య కనుసన్న మెలంగుచు నుండువాణియున్ | 187 |
యథాసంఖ్యము —
క. | సమముగ నేవరుసఁ బదా, ర్థము లుద్దిష్టంబు లయ్యెఁ దగ నాపర్యా | 188 |
చ. | వరకరుణాధరాభరణవైభవసద్గుణబుద్ధిచాతురీ | 189 |