నరసభూపాలీయము. ఆ. 3.
63
| వీరంబు గోమేధికారోపితస్ఫూర్తి, భయము వైదూర్యశోభామిషమున | |
తే. | నద్భుతము పుష్యరాగరాగాపదేశ, విలసితంబున సాకారవృత్తిఁ గాంచి | 153 |
క. | [1]కరుణాభయబీభత్సము, ఖరసంబులు శోకభీతిగాఢజుగుప్సా | 154 |
ఉ. | భావ మలంక్రియాగుణవిభాసిత మై వికసద్రసోదయ | 155 |
తే. | అలపదార్థంబు లగువిభావానుభావ, సాత్త్వికాదులఁ గూడి రసత్వ మొందు | 156 |
మ. | రమణీయోల్బణతాసమేత మగు నీరత్యాదిభావాబ్ధిలో | 157 |
శా. | లేఖేశ ప్రతిమానవైభవ భవాశ్లిష్టస్రవంతీమరు | 158 |
అచలజిహ్వము —
క. | భోగాంబువాహవాహవి, భాగేహాభావు కాంగభావభవమహా | 159 |
కవిరాజవిరాజితము. | నిరుపమరూప దిలీప మనూపమనీతికలాపకలాపధర | 160 |
- ↑ కరుణభయానకభీభ, త్సరసంబులు శోకభీతి సారజుగుప్సా