నరసభూపాలీయము
27
| ధురసహజారుణత్వ మని నూల్కొన నాడితి వెట్లు దాఁచె దీ | 13 |
శరుఁడు ౼
చ. | కనుఁగవఁ బాఱఁజూచెదవు గాని మనంబునఁ జూడ వుక్తులం | 14 |
క. | ప్రకటీకృతు లగునీనా, యకులకు విటపీఠమర్దు లనఁ జేటవిదూ | 15 |
చ. | వసుమతి నేకవిద్య గలవాడు విటుం డనఁ బొల్చు నాయకో | 16 |
క. | ఈమతమున స్వీయాన్యా, సామన్య లనంగఁ గలరు సతు లందుఁ ద్రపా | 17 |
క. | అన్య యనఁగ నన్యోఢయుఁ, గన్యయు సామాన్య యనఁగ గణికామణి యీ | 18 |
స్వీయ ౼
చ. | అమృతము వంటి సద్గుణము నంచితచంద్రకలావిలాసభా | 19 |
అన్యోఢ ౼
సీ. | పారసీకక్షమాపతులచొ ప్పడఁగించి, నేర్పు మీఱఁగ మోహనిద్ర పుచ్చి | |
తే. | ప్రాజ్యసామ్రాజ్య యగువారిరాజ్యలక్ష్మి, కదససంకేతమున జారకాంత యగుచు | 20 |
కన్య ౼
శా. | ఆజానేయము నెక్కి యోబయనృసింహస్వామి వాహ్యాళి రా | |