పుట:Kavitvatatvavicharamu.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

74 కవిత్వతత్త్వ విచారము అన్యనాథునిఁ బేర్కొనుట మణికంధరుని కోపమునకు గారణము గదా ! ప్రభావతీ ప్రద్యుమ్నములో నాయి కా నా యిద్ర్చ లకుఁ గోపము c దెచ్చిపెట్టవలయునని యుద్దేశించి కవి యూ కళా పూర్ణోదయము సంగతి వంటి దానినే చేర్చియున్నాఁడు. "శా. ప్రద్యుమ్నుండు ప్రభావతీ రతి విహార ప్రొఢి సారస్య సం .

              పద్యుక్తిం గడుజిక్కి దక్కితి రతీ ! మత్ర్పాణమా ! నీకు నం
              చుద్య త్పేవ్రు సమృద్ధిఁ బల్కె నదియూ యోషాలలామన్ శ్రవ
            న్సద్యఃపాత నిశాతిశూలసమమై చాలంగ నొంచెన్వెసన్."     ఇత్యాది
                                                                     . (ప్రభా. ఆ. 8, ప. 106)
   ఒకచో రంభ ‘నలకూబరా !' యని స్మరించుట. వే బ్రొక చోట ప్రద్యుమ్నుఁడు “రతీ !' యని పల్కుట. సామ్యము స్పష్టము. కాని మొదటి సందర్భము యొక్క కౌశల్యము రెండవదాని యందు జూపట్టదు. తారతమ్యము లేమనఁగా : ప్రభావతమ్మగారికి వచ్చిన పాలయలుక వర్ణనకై దిగుమతి కాఁబడిదే కాని కథా సాంగత్య మే మాత్రమును దానికి లేదు. వచ్చిన నెవరికి లాభము, రాకున్న నెవనికి నష్టము ! చాలీచాలని దాని క్రి శ్లేష వాసనయు మిగుల గాటు ! ఇక కళాపూర్ణోదయ సందర్భమన్ననో సర్వవిధముల నుత్కృష్టము. ప్రభావతి రాజకన్య. వయసున  ිට බ්‍රි చిన్నది . రతీదేవి పురు పున కన్న పెద్దమ్మకదా ! కాఁబట్టి కోమలాంగియైన ప్రభావతితో ముచ్చటించు నపుడు ఈ జ్యేష్ణా దేవిని దలఁచుకోవలిసిన విధి యేమి ? పాపము. రంభగతి వేఱు. మోటుదపసి యొక్కడ ? రసిక శిఖా మణియు ధనవంతుఁడు నైన నలకూ బరుఁ డెక్కడ ? ఇంతేగాదు. మణికంధరుఁడు నలకూ బర రూపముందాల్పఁడేని కథ సాగదు. ఇరువురు రంభ లు, నిరువురు నలకూబరులు నుండుట యావశ్య కము. రంభ 'నల కూబరా' - యుని కనులు మూసికొనుట, యింక ను గామ తృప్తి వడయని మణికంధరునికి నలకూబర వేష ముందాల్చు టకు నమోఘమైన హేతువు ! కావున నీవైరస్యము దండుగప్రణయ కలహముగాదు. మఱి కథా వృద్ధికి నావశ్యకమ.
               శైలిని గూర్చిన తర్కములు
    కవి యొక్క శైలివిషయమం గూర్చిన చర్చయు ని ప్లే. కళా పూర్ణోదయములో నిది కథా కల్పనకుం జేరిన యవశ్యక్రియలలో నొకటి. ప్రభావతీ ప్రద్యుమ్నము లో నిట్టిది యొకటున్నది గాని,