పుట:Kavitvatatvavicharamu.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

168 కవిత్వతత్త్వ విచారము నను సంకోచము గల్గదు. అప్రస్తుతములనుటకు నీ కారణములు చాల వా ? సరస్వతీ చతుర్ముఖ శృంగార సంవాదము ప్రకృతమను సరింతము. ప్రకృతిని కథా పాత్రములతో సమ్మేళించినట్లు వ్రాసియుండుట సరస్వతీ చతుర్ముఖ విలాసము యొక్క ముఖ్యాంతరము. రంగము సరోవరము. శారదా దేవి ప్రణయకోపమున నవ్వలి మొగంబు గాఁ బొర లి నందున, నా మె ముఖచంద్రమండలము ఆ కాసారములోని మణి స్తంభమునఁ బ్రతి బింబితమగుడు, బ్రహ్మయు దానినిం జూచుచునైన నానందింత మని కొంత సే ప కేుయుండి, యెంతకును బ్రియు రాలి కోపము దీఱ నందున, సమీప వృక్ష శాఖాధిప్మితమాగు రాచిల్కతో "చెలువ యుబుసుపోదు, కథయొక్కటి జెప్పవుగా" యనుటయు "........ నో దేవ మీరు చెప్పెదరేని వినియదనని" యూ శుకంబు విన్నవింప, ఏనుమని యాతండును అప్పడు జరిగిన శృంగార ජීව ෆෆ ද්‍රියි) కథఁ జెప్పినట్లుగా శ్లేషచేసి వివరింపఁ దొడంగెను . ఎట్లన, ਾ ਹੰੁ ੪ పురములో నొక రాజు. అతని పేరు కళాపూర్జుఁడు (ముఖచంద్రుడు). అతఁడు స్వభావునిచే (స్వభావముచే) నొ ద్ర యెఱ్ఱని మgచి శలాక ను (మోవిని) విల్లును (కనుబొమలును) బాణములును (చూపులు) బడసి సరి రాజుల నెల్ల జయించెను. ఈ రీతిగా c దాను మన్మథా వేశముచే నా మెంగది యుట మొదలైన రాగంపు జెయ్వులెల్లఁ బ్రక టించుడు భాషా యోష యు కృత్రిమ కోపంబున నిజమైన ಯಿ ಲೈ సంబు గా, చిట్టింపఁబడిన కనుబొమల తోను వెల్లివిరసివచ్చు చిరు నవ్వులతోను ఆ చిలుకంజూచి "యా కళాపూర్జుఁడు మఱి యేమి యయ్యె నతని తలిదండ్రులెవ్వరు, అడుగుము" అనవుడు, చిలుకయణ నట్లడుగ బ్రహ్మదేవుండింకను జమ త్కారముగా నేమను చున్నాఁడు ! అతనికిఁ దండ్రి సుము బాసత్తి. తల్లిమణి స్తంభుడు (స్తంభ శబ్దము పులింగము గనుక నందు ప్రతిబింబి తంబనుట) అట్లనుసరికి. వాణిహాసముతో గ్రక్కునఁ గ్రమ్మణి కౌఁగలించి యంతలోననయారయెన్ని తబ్బిబ్బులు తద్దరిల్లకుఁడంచు ధవుని వీఁపు