పుట:Kavikokila-Granthamala3-Khandakavya.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాల]

ఉపోద్ఘాతము

11


joy of singing" అను ఉద్దేశమే కవిని ఆనంద కవచునిగ నొనరించు చున్నది.

ఓరి బాలక నిమురళీ రవంబు
వ్యర్థమౌనని చిత్తతాపంబువలదు;
రాగపరిచితుఁ డెవ్వఁడో రమ్యగీతి
వినియెయుండు నానందంబు వెల్లివిరియ.

పెమ్మారెడ్డిపాళెం
1921

ఇట్లు

దువ్వూరి రామిరెడ్డి.



___________