పుట:Jeevasastra Samgrahamu.pdf/397

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
Force = శక్తి. Handle = పిడి.
Fruit = కాయ. Hand Lens = భూత అద్దపు బిళ్ల.
Fruit Sugar = ఫలశర్కర. Hard Bast = దృఢత్వక్కు.
Function = వ్యాపారము. Head Cell = తలకణము.
Fungus = శిలీంధ్రము. Heat = ఉష్ణత.
Funicle = తొడిమ, కుక్కగొడుగు. Heat Rigor = తాపకాఠిన్యము.
G Help Cells = సహాయకణములు.
Gamate = సంయోగి. Heredity = వంశపారంపర్యము.
Gases = వాయువులు. Heterogenesis Therory of,= విజాతీయ సృష్టివాదము.
Gastric Juice = జాఠరరసము. Higher Plants = హెచ్చుతరగతి వృక్షములు.
Geletine = జాంతవము. Histology = సూక్ష్మనిర్మాణము.
Generative Cell = ఉత్పాదకకణము. Holophytic Nutrition = కేవల వృక్షాహారము.
Geology = భూగర్భశాస్త్రము. Holozoic Nutrition = కేవలజంత్వాహారము.
Gland Cells = గ్రంధికణములు. Homogenesis, Theory of, = సజాతీయ సృష్టివాదము.
Glycerine = మధురిక. Hydra = హైడ్రా అను నీటిపురుగు.
Gonad = బీజాశయము. Hydrogen = జలవాయువు, ఉజ్జనము.
Gonorrhoea = సెగ. Hydrogen Sulphyde = ఉజ్జనగంధకిదము.
Gonococcus = సెగ పుట్టించు సూక్ష్మగుటిక. Hypostome = క్రీవాయి.
Graft = అంటు. Hypothesis = ఊహ.
Granules = అణువులు. I
Grape Sugar = ఫలశర్కర. Indehiscent fruits = గట్టికాయలు లేక అవిదారణఫలములు.
Graviation = ఆకర్షణ.
Grooves = చాళ్లు.
Growing Point = వృద్ధికణము.
Growth = వృద్ధి.
H
Haemoglobin =రక్తగోళకము.
Hairs - రోమములు.