ఈ పుట ఆమోదించబడ్డది
జత
36
నిప్పులో కాలిన
వేలునాది..
ప్రేమంటే
నాకెప్పడూ భయమే!
చెప్పకుండా వస్తుంది,
వెళుతుంది!
ఆకర్షణ
అందమైన భావన!
గాలి మాటలు
నేనెప్పుడూ మాట్లాడను!
కానీ
గాలితో మాట్లాడుతాను!
నువ్
మంచోడివని విన్నా..
నాకన్నా
అన్నదే జీర్ణించుకోలేకపోతున్న!