పుట:Hatha Yoga Pradeepika.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సాక్ష్యము=సాక్షివలన దెలియబడునది. 9. అసంభావనా విపరీతభావనా రహితత్వేన కరతలామలక పదహల బ్రహ్మ స్మీత ప్రతిబన్ధా పరోక్షబ్ర్4అహ్మాత్యసాక్షాత్కారో దృఢీభూయాత్. తా. అసంభావనయు విపరీతభావనయు లేని స్థితిగా కరతలామలకమువలె నేను బ్రహ్మమనెడి ప్రతిబంధమ్లేని అపరోక్షబ్రహ్మాశ్మ సాక్షాత్కారము దృడమదునుగాక.

         అసంభావనాసంశయము.          విపరీతభావన=వ్యతిరేకము

10. యోబ్రహ్మాది స్తన్యు పర్యన్తానాంసర్వేషాం ప్రాణినాం దేహమధ్యే తత్తద్దేహసాక్షి త్వేన భాసమాన: పరిపూర్ణాత్మస్తి సో యంపరమాత్మా కేవలం ముముక్షో: పురుషస్య మే స్వరూపమె త్యేవం రూపత్మ సాక్షత్కారో దృఢీ భూయాత్. తా. బ్రంహమొదలు స్థానరమువఱకుకల సకలజీవులయొక్క దేహమధ్యమనందు ఆయా దేహ సాక్షిత్వముగా ప్రకాశించు ఎ పరిపూర్ణాత్మ కలలో, అట్టి ఈ పరమాత్మ కేవలము ముముక్షు పురుషుడైన నాయొక్క స్వరూపమే యనెడి ఆత్మ సాక్షాత్కారస్థితి నాక్ దృడమగును గాక. 11.ఇదం సర్వమాత్రైవ ప్రతీయమానం తు రూపరసాధికం జగన్మాయామయం న త్వేతద్వస్తుతో . స్తీతితత్త్వనిశ్చయో మే దృఢీభూయాత్. తా. ఈ సకలప్రపంచము ఆత్మయే; కనబడునట్టి రూఒపరసాదిజగము మాయయ్య్యే, ఇది వాస్తవముగా లేదు. అనెడి తత్త్వనిశ్చయము నాకు దృఢమగును గాక. 12. నాసనాక్షయ మనోవాశ తత్త్వజ్ఞానా భ్యాసవశాత్ జ్ఞానరక్షా తపస్సిద్ధి: సర్వసమత్వం. దు:ఖనివృత్తి: సుఖావిర్భావ ఇత్యేత త్పచ్చాప్రయోజనసిద్ధి ర్బూయాత్. తా. వాసనా నాశమువలనను, తత్వజ్ఞానాభ్యాసము వలనను (కలిగిన) జ్ఞానరక్ష తపస్సిద్ధి, సర్వసమత్వము, దుఖ్ఖనివృత్తి, సుఖావిర్భావము, అనునీ అయిదు ప్రయోజనములయొక్క సిద్ధి కలుగునుగాక.

    మాసహ్ద దృఢభావనచే ముందు వెనుక అనుట నేదియు నాలోచింపక  కలుగునట్టి క్రోధం మొదలగు వృత్తికి కారణమైన చిత్తము యొక్క సూక్ష్మస్వరూపమైన సంస్కారము. ఇది శుద్ధమనియు, అశుద్ధమనియు రెండు విధములు.  డంబము, అహంకారము, మొదలగు దుర్గుణము లైన అసురసంపద అశుద్ధవాసన ఇదే అశుబవాసన యనియు, మలినాసన యనియు పేర్కొనబడును.  లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన అను నీమూడును మలినవాసనయం దణగును.  మీద జెప్పినవానికి అన్యమగు జ్ఞానసాధన