పుట:Gurujadalu.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాత్రములు.

1. అగ్నిహెూత్రావధాన్లు - కృష్ణారాయపురం అగ్రహారీకుడు.
2. వెంకమ్మ - అతని భార్య,
3. బుచ్చమ్మ - పెద్ద కూతురు, వితంతువు.
4. సుబ్బమ్మ - రెండవ కూతురు.
5. వెంకటేశం - కుమారుడు.
6. కరటకశాస్త్రి - అగ్నిహెూత్రావధాన్లు బావమరిది. విజయనగరం సంస్కృత నాటక కంపెనీలో విదూషకుడు.
7. కరటకశాస్త్రి యొక్క శిష్యుడు, పెళ్లికూతురు వేషము, దాసరి వేషము వేయును.
8. లుబ్ధావధాన్లు - రామచంద్రపురం అగ్రహారీకుడు.
9. మీనాక్షి - అతని కుమార్తె వితంతువు.
10. రామప్పంతులు - రామచంద్రపురం అగ్రహారం కరణం.
11. గిరీశం - లుబ్ధావధాన్లు పింతల్లికొడుకు. వెంకటేశముకు చదువు చెప్పు నయ్యవారు.
12. సౌజన్యారావు పంతులు - వకీలు.
13. భీమారావుపంతులు - ప్లీడరు.
14. నాయుడు - ప్రైవేటు వకీలు.
15. పూజారి గవరయ్య - వైద్యుడు, మాంత్రికుడు.
16. మధురవాణి - వేశ్య.

డిప్టీకలక్టరు, హెడ్‌కనిష్టీబు, పోలిసెట్టి, సిద్ధాంతి, బైరాగి, దుకాణదారు, గ్రామ మునసబు, హవల్దారు, యోగిని, లుబ్ధావధాన్లు యొక్క నౌఖరు అసిరిగాడు, మనవాళ్లయ్య, వీరేశ.



గురుజాడలు

217

కన్యాశుల్కము - మలికూర్పు